Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 4:59 am IST

Menu &Sections

Search

ఇక బూతే భవిష్యత్

ఇక బూతే భవిష్యత్
ఇక బూతే భవిష్యత్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాంకేతిక అభివృద్ధి పరుగుతో మానవజీవితంలో అనేకమార్పులు వచ్చాయి. ప్రతి విషయం ఉరుకులు పరుగులుగా మారిపోవటం ప్రతి ఒక్కరికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడింది. సమాచారమంతా డిజిటలైజ్ కావటం దాని ట్రాన్స్మిషన్ కూడా అతి సులభం వేగం కూడా సంతరించుకుంది.

national-news-science-&-technology-data-transfer-&

4జి నెట్‌వర్క్‌, హై-స్పీడ్‌ నెట్‌వర్క్‌, అన్‌-లిమిటెడ్‌ డేటా, స్మార్ట్‌-ఫోన్స్‌ ఇంకేముంది ప్రపంచాన్ని చేతుల్లోకి తెచ్చాం. యువతే కాదు, ప్రతీ ఒక్కరూ ఇలా ఆలోచించడం మామూలే. హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ అదీ స్మార్ట్‌-ఫోన్‌ తో మన చేతుల్లోకి రావటం కరతలామలకం అవటం ఒక విప్లవాత్మకమైన సాంకేతిక అద్భుతమే. ఇందులో విబేధించ వలసివచ్చింది. ఆన్‌-లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆన్‌-లైన్‌లో అప్లికేషన్స్‌ పెడుతున్నాం.

national-news-science-&-technology-data-transfer-&

సమాచారప్రసారం ఒక చోట నుండి ఇంకో చోటికి అత్యంత వేగంగా అతి సునాయాసంగా పరుగులు తీస్తోంది. చేతిలో స్మార్ట్‌-ఫోన్‌ ఉందంటే అడవుల్లో ఉన్నా ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయితే చాలు, నగరాలతో సంబంధం లేదు. హాయిగా అడవుల్లో కూర్చొని, లక్షలు సంపాదించొచ్చు. అదీ ఇదీ అని కాదు, ఈ సాంకేతిక సమాచార విప్లవం అన్ని రంగాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది.

national-news-science-&-technology-data-transfer-&
సాంకేతిక సమాచార అభివృద్ధి ఒకదానికి మరొకటి తోడై అభివృద్ది వేగవంతం అయింది. అయితే ఇందులో అంతా అద్భుతమే ఆనందమే అనటానికి వీలు లేదు . చీకటి కోణాలు లేవనుకుంటేనే చాలా పొరపాటే. అద్భుతం అనే మాట ఒక ఎత్తైతే, సిగ్గు పడాల్సిన విషయం ఇంకో ఎత్తు. 


national-news-science-&-technology-data-transfer-&


సిగ్గు పడాల్సిన విషయం ఏముందనుకుంటున్నారా! ఒకసారి పరిశీలించండి. ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో మొబైల్‌ డేటా వినియోగానికి సంబంధించి ఆశక్తికరమైన విస్తుగొలిపే కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. అవి ఏంటంటే అత్యధిక డేటా వినియోగం పోర్న్‌-వీడియోల కోసమే జరుగుతోంది. ప్రధానంగా పోర్న్‌ వీడియో లు డౌన్‌-లోడ్‌ చేస్తున్న వారు  12నుండి 25ఏళ్ల లోపు వయసున్నవారే. 25ఏళ్లు పైబడినవారు చూడడం లేదనికాదు, వీళ్ల శాతం పైన చెప్పుకున్న గ్రూప్‌ తో పోలిస్తే చాలా తక్కువే. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కొంత మేర సెన్సార్‌ చేయగలుగుతున్నా, ఇది చాలా తక్కువ.


ఒకప్పుడు "వీడియో క్యాసెట్ల" రూపంలో పంపిణీ అయ్యే ఈ తరహా  'పోర్న్‌ వీడియో' లు బాగా వినియోగంలో ఉండేవి. అవి ఇప్పటి పోర్న్ వీడియోలతో పోల్చితే చాలా తక్కువగా ఉండేవి. ఆతర్వాత సీడీలు విసిడిలు వినియోగం వచ్చాక ఇంకాస్త కాస్తపెరిగింది. పెన్‌-డ్రైవ్‌ లు వచ్చాక మరింత పెరిగింది. 
national-news-science-&-technology-data-transfer-&

ఇప్పుడు స్మార్ట్‌-మొబైల్‌-ఫోన్‌ చేతికి వచ్చాక, ప్రపంచ్మే కాదు అదుపు చేయలేనంత దారుణమైన మహమ్మారిలా మారిపోయింది. తల్లితండ్రులు పిల్లల్ని కంట్రోల్‌ చేయడాని కి కూడా వీలు లేనంత పరిస్థితి. కంట్రోల్‌ చేస్తే ఒక సమస్య. కంట్రోల్‌ చేయకుంటే మరో సమస్య అన్న చందంగా తయారైందీ పరిస్థితి. దాంతో ప్రభుత్వాలు కల్పించు కుంటే తప్ప ఈ మహమ్మారిని తరిమి కొట్టలేని దుస్థితికివచ్చేశాం. కానీ మొబైల్‌ నెట్‌-వర్క్స్‌ మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ ఈ భూతాన్నిపెంచి పోషిస్తోంది. ఆ సంస్థలకు ప్రభుత్వాలు సలాం కొట్టక తప్పడం లేదు. సమాజంలో జరుగుతున్న చాలా అకృత్యాలకు ఈ పోర్న్‌ వీడియోలు ముఖ్య కారణం అని చెప్పక తప్పదు.

national-news-science-&-technology-data-transfer-&

national-news-science-&-technology-data-transfer-&
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
About the author