Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 8:09 pm IST

Menu &Sections

Search

తెలుగు రాష్ట్రం లో 'ఆ' మీడియా అంటే ప్రజల్లో అసహ్యం...!

తెలుగు రాష్ట్రం లో 'ఆ' మీడియా అంటే ప్రజల్లో అసహ్యం...!
తెలుగు రాష్ట్రం లో 'ఆ' మీడియా అంటే ప్రజల్లో అసహ్యం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ లో పెయిడ్ వార్త ఛానెల్స్ కు కొదువు లేదు మొన్న ఓక స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డముగా దొరికి పోయాయి. అయినా మేము మారము ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తాము అని ఫిక్స్ అయినట్టున్నాయి. ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ తొత్తుగా, నమ్మిన భట్టుగా వ్యవహరించే వార్త పత్రిక ఆంధ్ర జ్యోతి అది ప్రసారం చేసే వార్తలు పచ్చి అబద్దం అని ప్రజలు ఇట్టే పసిగట్టగలరు. ఈ మధ్య వచ్చిన సర్వే అందుకు నిదర్శనం ఆ సర్వే చూసి నిజముగా ప్రజలు నవ్వుకొనే పరిస్థితి. కానీ ఆ మీడియా వార్తల్లో ఎటువంటి మార్పు రాదు. 


నిజంగా జ‌నాల నాడిని తెలుసుకున్నారో లేక‌, ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరును వాడుకుంటే ఏపీ ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని భావించారో తెలియ‌దు కానీ, ఏకంగా తెలుగుదేశం పార్టీకి 110 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది.ఈ స‌ర్వే ఫ‌లితాల‌తో ఆంధ్ర‌జ్యోతి ప‌క్కా వ‌న్ సైడ్ పేప‌ర్ అనే విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైందని రాజ‌కీయ వ‌ర్గాలు అభివ‌ర్ణిస్తున్నాయి. నిజానికి చెప్పాలంటే, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే.


andhra-jyothy-tdp-ysrcp

2014 ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న‌ది జ‌గ‌న్ మాత్ర‌మే.ఏపీ అభివృద్ధి కోసం,ప్ర‌త్యేక‌హోదా సాధ‌న కోసం,విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల కోసం ఎన్డీయేతో చేతులు క‌లుపుతున్నాన‌ని చెప్పిన చంద్ర‌బాబు, అధికారంలోకి వ‌చ్చాక స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌త్యేక‌హోదాను తాక‌ట్టు పెట్టిన సంగ‌తి తెలియ‌నిది కాదు.ఆఖ‌రికి ప్ర‌త్యేక‌హోదా ప్లేసులో ప్యాకేజీకి కూడా సిద్ధ‌ప‌డిన బాబు, దాన్ని కూడా సాధించ‌లేక‌పోయాడ‌న్న అప‌వాదు తెలుగుదేశంపై ఉంది. అయినా టీడీపీ 110 సీట్లు గెలుస్తుంది అని చెప్పడం ఆ పార్టీ కి కొమ్ముఖాయడం నిజం కాక మరేంటి..!


andhra-jyothy-tdp-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!