Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 19, 2018 | Last Updated 7:54 am IST

Menu &Sections

Search

తల్లిదండ్రుల ముందే.. విద్యార్థిని ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే.. విద్యార్థిని ఆత్మహత్య!
తల్లిదండ్రుల ముందే.. విద్యార్థిని ఆత్మహత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంత మంది విద్యార్థులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వల్ల తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు.   అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు పై చదువులు చదువుకొని బంగారు భవిష్యత్ కి బాటలు వేసుకుంటారని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. 
polytechnic-students-commits-suicide-parents-ap-po

అయితే కాలేజీలో ర్యాగింగ్ భూతం వల్ల కొంత మంది..అమాయక ప్రేమ వ్యవహారాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.తాజాగా ముషీరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణం. 

 హాస్టల్ భవనం పై నుంచి దూకిన సెకండీయర్ విద్యార్థిని సన.   ప్రేమ విషయం గురించి తెలుసుకున్న సన తల్లిదండ్రులు..తీసుకు వెళ్లడానికి వచ్చిన సమయంలో తల్లిదండ్రుల ముందే మూడో అంతస్తు పై నుంచి దూకిన విద్యార్థిని. గాందీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..సన మృతి.  కాగా, సన స్వస్థలం పెద్దపల్లి జిల్లా రొంపిగుంట. 


polytechnic-students-commits-suicide-parents-ap-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రారంభమైన ‘జెర్సీ’
వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ టీజర్ రిలీజ్!
‘మీటూ’పై రకూల్ సంచలన వ్యాఖ్యలు!
కాకి..కోకిల అయ్యిందే అన్నారు!: శ్రీలేఖ
‘అనగనగా ఓ ప్రేమకథ’పాట ను విడుదల చేసిన దర్శకుడు పరశురామ్!
వర్మకి ఎన్టీఆర్ కావాలట..పదిలక్షల బహుమతి!
సాధారణ మహిళా అయినా..సంఘవిద్రోహుల తాటతీస్తున్న చందన దీప్తి , ఐపీఎస్ !
లారెన్స్ మూవీలో ఛాన్స్ ఇచ్చారు : శ్రీరెడ్డి
సీనియర్ నటుడు గిరిబాబు ఇంట విషాదం!
కౌశల్ కి ఫోన్ చేశా..రెస్పాన్స్ రాలేదు : గీతామాధురి
నిర్మాత వింటా నందాపై ఒక్క రూపాయి పరువునష్టం దావా వేసిన అలోక్ నాథ్!
ముంబైలో మోడల్ దారుణ హత్య..!
సెయింట్ లూయిస్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం
ఒంటి కాలు పిల్ల దెయ్యం..వీడియో వైరల్!
నేటితో షిర్డీ సాయి సమాధికి వందేళ్లు!
'హలో గురు ప్రేమకోసమే' సెన్సార్ టాక్!
మీటూ ఎఫెక్ట్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
‘అరవింద సమేత’పై విమర్శలు!
వీరా రాఘవా...నువ్వు సూపర్..!
నా 'చంద్రబాబు' దొరికేశాడు..నా మాట నిలుపుకుంటా!: రాంగోపాల్ వర్మ
కలెక్షన్ల సునామీతో ‘అరవింద సమేత’కొత్త రికార్డు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.