Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 7:43 pm IST

Menu &Sections

Search

ప్రోటో కాల్ కూడా తెలియ‌ని నీవు.. మంత్రివా..?? లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు..!

ప్రోటో కాల్ కూడా తెలియ‌ని నీవు.. మంత్రివా..?? లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు..!
ప్రోటో కాల్ కూడా తెలియ‌ని నీవు.. మంత్రివా..?? లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు , ఐటీశాఖ‌ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుత‌నం గురించి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. నారా లోకేష్ ఏ స‌భ‌లో పాల్గొన్నా.. ఆ స‌భ‌కు అన్ని మీడియా ప్ర‌తినిధులందరూ త‌ప్ప‌క హాజ‌ర‌వుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్న‌దానిపైనే కాన్స‌ట్రేష‌న్ చేసేందుక‌న్న‌మాట‌.అందులో భాగంగానే వ‌ర్ధంతిని జ‌యంతి, జ‌యంతిని వ‌ర్ధంతి అని ప‌లుకుతూ ప‌లుమార్లు మీడియాకు చిక్కాడు.

lokesh-chandrababu-ap-tdp

అంతేకాకుండా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను దేశంగా, కంపెనీగాను వ‌ర్ణించిన ఘ‌న‌త నారా లోకేష్‌కే ద‌క్కింది. ఇలా నారా లోకేష్ పాల్గొన్న ప్ర‌తీ కార్య‌క్ర‌మం సెన్షేష‌న్ అవుతుంది.ఇదిలా ఉండ‌గా, రీసెంట్ గా నారా లోకేష్ ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే, వేదిక‌పైకి ఆ గ్రామ స‌ర్పంచ్‌ను పిల‌వ‌క‌పోవలేదు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వేదిక‌పైకి త‌న‌ను ఎందుకు పిల‌వ‌లేద‌ని ఆ స‌ర్పంచ్ మంత్రి లోకేష్‌పై ఫైర‌య్యాడు.


lokesh-chandrababu-ap-tdp

ప్రోటోకాల్ కూడా తెలియ‌ని నీవు.. మంత్రివా..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. అయితే, ప‌క్క‌నే ఉన్న టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆ స‌ర్పంచ్‌ను స‌ముదాయించి వేదిక‌పైనుంచి కింద‌కు దించేశారు. 

lokesh-chandrababu-ap-tdp

దీంతో సర్పంచ్ దిగిపోవడంతో  ఆ గ్రామస్తులు లోకేష్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే తేరుకున్న టిడిపి నాయకులు పరిస్థితిని సముదాయించి సర్పంచుకు వేదిక మీద ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టారు. ప్రజల అండదండలతో గెలవకుండా అడ్డదారిలో పదవులు చేపట్టి గ్రామంలోకి వచ్చి మా ఓట్లతో గెలిచిన నాయకుడు ని అవమానిస్తే ఊరుకోమని తెలుగుదేశం నేతలను హెచ్చరించారు ఆ గ్రామస్తులు. 



lokesh-chandrababu-ap-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం...!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ఎన్నికలకు ప్లాన్లు సూచించిన రాహుల్ గాంధీ..!
మనం మంచి వాళ్ళం కాబట్టే రాహుల్ రాష్ట్రం లో అడుగుపెట్టాడు..!
భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పరువు తీసేసిన జగన్ ..!
ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఆ విషయంలో పవన్ ఆలోచిస్తే బాగుంటుంది అంటున్న జనసేన కార్యకర్తలు..!
మోడీ పొలిటికల్ ప్రయాణం లో ఎవరు ఊహించని సంచలన విషయాలు..!
విశాఖ భూకుంభకోణం విషయంలో జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి గంటా..!
ఇది ఎన్నికల కోసం చేస్తున్న కుట్ర..., చంద్రబాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ..!
About the author

Kranthi is an independent writer and campaigner.