Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 10:26 pm IST

Menu &Sections

Search

సెక్స్ రాకెట్లో చిక్కుకున్న తెలుగు ప్రముఖులు -హే! భగవాన్ ఇది నిజం కాకుంటే బాగు!

సెక్స్ రాకెట్లో చిక్కుకున్న తెలుగు ప్రముఖులు -హే! భగవాన్ ఇది నిజం కాకుంటే బాగు!
సెక్స్ రాకెట్లో చిక్కుకున్న తెలుగు ప్రముఖులు -హే! భగవాన్ ఇది నిజం కాకుంటే బాగు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దిగజారుతున్న జాతి పరువుప్రతిష్ఠలు. రోజూ రాష్ట్రంలో మహిళలను వంచిస్తూ బ్రతికే ప్రముఖులు. తెరపై నాయకులు తెర వెనక బూతు బతుకులు. చెప్పేది శ్రీరంగనీతులు తొక్కేది తప్పుడు దార్లు. అమెరికా షికాగో నగరంలో బయల్పడ్ద సెక్స్-రాకెట్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం, కలవరం. ముఖ్యంగా ఈ ప్రభావం సినీపరిశ్రమ ఎక్కువనుకున్నాం!  కాని అంతకు మించిన అవమానం.  రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు నిజమెంతుందో తెలియదు కాని మీడియా ప్రముఖులు అందులో ఉన్నారని ఒక వెబ్-సైట్ ప్రచురించిన వార్త కలవరం కలిగిస్తుంది. అదే జరిగితే మన ప్రతిష్ఠాత్మక తెలుగుజాతి పరువు నయాగరా జలధారల్లో కొట్టుకుపోతోంది.  తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) లోనూ సినీ హీరోయిన్ల సెక్స్- రాకెట్ కు సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నాయకులకు అత్యంత సన్నిహితుడు అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు వేమన సతీష్ ను అమెరికా ఎఫ్.బి.ఐ పోలీసులు ఇదే అంశంపై నాలుగైదు సార్లు విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో జరిగే అసాంఘిక శక్తుల అరాచకాల పునాదులు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయంటే సిగ్గుపడాల్సింది యావత్ తెలుగు జాతే. 
international-news-tana-invilvement-(?)-in-chicago
వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. కొంత మంది హీరోయిన్ల ను అమెరికా తీసుకెళ్ళటం తో పాటు, అక్కడ కార్యకలాపాల నిర్వహణ విషయంలో వేమన సతీష్ పేరు కూడా ఉండటం తో పోలీసులు ఈ విషయంలో ఆయన నుంచి సమాచారం తీసుకునే క్రమంలో ఇప్పటికే ఐదు సార్లు ఎఫ్.బి.ఐ పోలీసుల ఎదుట హాజరైనట్లు సమాచారం.ఈ విషయంలో తానా కు చెందిన పలువురు ప్రముఖులు కూడా చిక్కుకునే సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ సంఘంలో ఉన్న చాలా మంది నాయకులు ఈ వ్యవహారం వెలుగు లోకి వచ్చినప్పటి నుంచి తమ ఫోన్లు స్విచ్-ఆఫ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, సెక్స్ రాకెట్ కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలకశాఖను నిర్వహిస్తున్న మంత్రిపేరు కూడా ఉందట. అంతే కాదు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పార్లమెంట్ సభ్యుడి పేరు కూడా అందులో ఉందట. 
international-news-tana-invilvement-(?)-in-chicago

"తీగలాగితే డొంకంతా కదులు తున్నట్లు"  పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘంలో ఒక్కసారిగా కలకలం కలవరం  రేగింది. అయితే ఎవరి పేరు ఎక్కడ నుంచి బయటికి వచ్చి పరువు పోతుందో అన్న చందంగా తానా నేతలు తర్జనభర్జనలు పడుతున్నాయి.నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం)అయితే మాత్రం తమకు ఈవ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. సెక్స్-రాకెట్ కు సంబందించిన వ్యవహారం లో చాలా మంది నేతల పేర్లు ఉన్నాయట. త్వరలోనే అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందట. ఇప్పటివరకు ఆ సెక్స్-రాకెట్ నిర్వహించిన దంపతులను ఎఫ్.బి.ఐ పోలీసులు విచారించగా వారి డైరీ ద్వారా అందిన సమాచారం ప్రకారం కేవలం వారిద్దరూ మాత్రమే ఇప్పటి వరకూ చేసిన చీకటి వ్యాపారం దాదాపు ఆరు మిలియన్ డాలర్లు ($6000000/- ) అంటే సుమారు అక్షరాల ₹40 కోట్లలని ఎఫ్ బీ ఐ పోలీసులు నిర్ధారించినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది తెలుగు ప్రముఖులు మీడియా సంస్థల పెద్దల పేర్లు కూడా వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
international-news-tana-invilvement-(?)-in-chicago
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబే రాసినట్లున్న - జనమరణంపై సోమయాజులు నివేదిక
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?
వారంట్ కే  ఇంత సీనా? నటుడు శివాజికి మానసిక సమస్యలున్నాయా?
బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే  2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్
ఆంధ్రా పోలీసులను – దొంగల ముఠాలా కాంగ్రెస్ కోసం మొహరించారు: టీఆర్‌ఎస్
స్పెషల్:  ఎవరి కోసం అమరావతి? కులవాదంతో తరిస్తే అది భ్రమరావతే?
ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు
About the author