Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 9:32 am IST

Menu &Sections

Search

పవన్ కు బండ్ల గణేశ్ గుడ్ బై?

పవన్ కు బండ్ల గణేశ్ గుడ్ బై?
పవన్ కు బండ్ల గణేశ్ గుడ్ బై?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీలో పెద్దగా ఆప్తులు లేరన్న సంగతి తెలిసిందే. ఇక ఉన్న ఆప్తులలోనూ ప్రజలకు తెలియని వారు కూడా లేరు. ఆ ఆప్తులలో నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఒకరు. పవన్ పై తనకు ఉన్న అభిమానాన్ని స్వయంగా తానే చాలా ఆడియో ఫంక్షన్లలోను, సక్సెస్ మీటుల్లోనూ ఇలా చాలా సందర్భాలలో బహిరంగంగానే చెప్పాడు.

romours-about-bangla-ganesh-will-brake-up-with-pav

అందుకే జనసేన పార్టీ తరపున పలు ఛానెళ్లలో ప్రసారమయ్యే డిబేట్ కార్యక్రమాలలో తరచూ యాక్టీవ్ గా పాల్గొంటూ ఉంటాడు. అంతేగాక జనసేన పార్టీ నుండి వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేస్తాడని కూడా వార్తలు  వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన జనసేన కు దూరమయ్యి పవన్ కు హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం గణేశ్, రాహుల్ గాంధీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే!

romours-about-bangla-ganesh-will-brake-up-with-pav

రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనతో కలిసి దిగిన ఫోటోని గణేశ్ ట్విట్టర్లో షేర్ చేశాడు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, భారత భవిష్యత్తు మీరే అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనితో గణేశ్, పవన్ కు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని తెగ ప్రచారం జరుగుతుంది. అందుకు కారణాలూ లేకపోలేదు. ఎలాగూ తెలంగాణలో జనసేన నిలబడే దాఖలాలు కనపడటం లేదు కాబట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. తన ప్రాంతమైన షాద్ నగర్ నుండి పోటీ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆయనపై వస్తున్న రూమర్లకు సంబంధించి ఆయన స్పందించాల్సి ఉంది. 


romours-about-bangla-ganesh-will-brake-up-with-pav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమన్నా మరీ ఇంతలా దిగజారిపోయిందా... అందుకే బోల్డ్ మూవీ లో నటిస్తుంది...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!