Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 3:59 am IST

Menu &Sections

Search

రాహుల్ గాంధి గారూ! మీకీ మాత్రం తెలియదా?

రాహుల్ గాంధి గారూ! మీకీ మాత్రం తెలియదా?
రాహుల్ గాంధి గారూ! మీకీ మాత్రం తెలియదా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వయసు దాదాపు అర్ధ శతకం. ఇంకా అమ్మ కొంగు చాటు బిడ్డడే. కాని వారసత్వం ఇచ్చిన వరం ఏడు దశాబ్ధాలు 125 కోట్ల ప్రజానీకమున్న దేశాన్నేలిన జాతీయ పార్టీ అధ్యక్ష స్థానం. అయినా ఇంకా రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న వైనం. నేర్చుకునే స్థాయి నాయకత్వం దేశాన్ని దిశా నిర్దేశనం చేయగలడా!  అయినా వారసత్వాన్నే ఇంకా ఆచరించే ప్రజాస్వామ్య దేశంలో జాతీయ పార్టీ తీరు మారదు. దాదాపు 1200 యేళ్ల నుండి పచ్చి బానిసత్వంలో బ్రతుకు ఏడార్చే బానిస కాంగ్రేస్ భారతానికి ఈయనే దిక్కు దివాణం.    

national-news-rahul-gandhi-an-all-time-learner-for

“అయ్యవారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారు” ఎప్పుడు నేర్చుకోవటమేనా రాహుల్ పని! చేసిన తప్పులుకు గాను కాంగ్రెస్ యువ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లీగల్ నోటీసులు అందాయి.


“మహారాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్” ఆయనకు నోటీసులు పంపింది. ఎందుకంటే ఇటీవల జలగావ్‌ లోని వాకాడిలో ఇద్దరు దళిత చిన్నారులను బావిలోస్నానం చేసినందుకు ఆ బావి యజమాని బట్టలు విప్పించి కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

national-news-rahul-gandhi-an-all-time-learner-for

అయితే, వీడియోను పోస్ట్ చేయడంలో ఎలాంటి తప్పులేదు గానీ వారిద్దరూ మైనర్లన్న సంగతిని రాహుల్ మరచిపోయినట్టున్నారు. కనీసం వారి మొహాలను మసక చేయకుండా వీడియోను యథాతధంగా పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ అలా ఆ వీడియోను పోస్ట్ చేయడం పై చిరాబజార్‌ కు చెందిన అమోల్ జాధవ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.


national-news-rahul-gandhi-an-all-time-learner-for

మైనర్లు అని మరచి ఆ బాధితులెవరో అందరికీ తెలిసిపోయేలా రాహుల్ గాంధీ మరచి పోయారని, ఆయనపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బాలల హక్కుల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం లోనే బాలల హక్కుల కమిషన్‌ రాహుల్‌ కు నోటీసులు పంపింది. పది రోజుల్లోగా వివరణతో కూడిన సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

national-news-rahul-gandhi-an-all-time-learner-for

జువెనైల్ జస్టిస్ (సంరక్షణ, భద్రత) చట్టం 2015, సెక్షన్ 74 ప్రకారం మైనర్ బాధితుల పేరు, చిరునామా, వారి గుర్తింపునకు సంబంధించిన ఏ వివరాలనూ బయట పెట్టరాదని, అలా చేయడం నేరమని కమిషన్ చైర్‌పర్సన్ ప్రవీణ్ గుఘే తెలిపారు. ఆ హక్కులు, గోప్యత ను కాలరాసేలా ఆ బాలల వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారని అన్నారు.

national-news-rahul-gandhi-an-all-time-learner-for

“అడుసు తొక్కనేల కాలుకడగ నేల” అంటున్నారు రాహుల్ గాంధిని ఉద్దేసించి నెటిజెన్స్.

national-news-rahul-gandhi-an-all-time-learner-for
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ గాంధి అంత హాటా! ఈ హాట్ హాట్ కత్రినా కైఫ్ కి?
తెలంగాణాలో 'కేసిఆర్ ఖేల్ ఖతం' కానుందా?
నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
About the author