Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 11:14 pm IST

Menu &Sections

Search

ఆరో తరగతి పాప..కిడ్నాప్ డ్రామ..తర్వాత..

ఆరో తరగతి పాప..కిడ్నాప్ డ్రామ..తర్వాత..
ఆరో తరగతి పాప..కిడ్నాప్ డ్రామ..తర్వాత..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేని ఓ అమ్మాయి తన తండ్రికి చెప్ప కుండా బయటకు వెళ్లింది.  తనపై అనుమానం వస్తుందన్న భయంతో కిడ్నాప్ డ్రామా ఆడి, నల్లమల అడవుల్లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.  వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లాలో ఆత్మకూరు వీఆర్వోగా పనిచేసిన ఉద్యోగి ఇటీవల బల్మూరుకు బదిలీ అయ్యాడు. ఆయన కుమారుడు ఆత్మకూరులోనే చదువుకుంటుండగా, కుమార్తెను తన వద్దే ఉంచి ఆచ్చంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చాడు.  అయితే తన అన్న చదువుకుంటున్న స్కూళ్లో చదవాలన్నది ఆ అమ్మాయి కోరిక. 
6th-class-school-girl-kidnap-drama-police-hulchal-
ఈ క్రమంలో నిన్న ఉదయం పాఠశాలకు బయలుదేరిన బాలిక, స్కూలుకు వెళ్లలేదు.  స్కూల్ టైమ్ అయినా కూడా పాప ఇంటికి చేరకపోవడంతో తండ్రి ఆరా తీశారు..కానీ పాప జాడ తెలియలేదు.  ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని చూసే సమయానికి పాప ఎదురైంది..ఏందో ఆందోళన పడున్నట్లు కనిపించింది.  అయితే ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటని పాపని అడగడంతో.. రెండు వాహనాల్లో వచ్చిన కొందరు అడవుల్లోకి తీసుకెళ్లారని, వారి వద్ద 20 మంది పిల్లలున్నారని, వారు మందు కొడుతుండగా, తాను, మరో బాలిక తప్పించుకుని రంగాపూర్ కు వచ్చి, అక్కడి నుంచి నడుస్తూ వచ్చామని చెప్పింది.

6th-class-school-girl-kidnap-drama-police-hulchal-
దాంతో వెంటనే పాప తండ్రి అచ్చంపేట పోలీసులకు బాలిక తండ్రి సమాచారం ఇవ్వగా, బాలికను వెంటబెట్టుకుని పోలీసులు నల్లమల అడవులను జల్లెడ పట్టారు.సీసీటీవీ ఫుటేజ్ లన్నీ పరిశీలించారు. ఎటువంటి అనుమానాస్పద వాహనాలు, అడవిలో కిడ్నాపర్ల జాడ తెలియకపోవడంతో, బాలికను గట్టిగా నిలదీసేసరికి విషయం చెప్పేసింది. ఆపై బాలికకు, ఆమె తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు.



6th-class-school-girl-kidnap-drama-police-hulchal-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.