Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 6:38 pm IST

Menu &Sections

Search

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు..!

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు..!
నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో  పలు ప్రాంతాల్లో   భారీ వర్షం కురిసింది.  ఇక నగరాన్ని వరణుడు ఇప్పట్లో వదిలేలాలేడు.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో   కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి స్థానికులు అవస్థలు పడుతున్నారు. సిటీ రోడ్లు నరక కూపాలను తపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మళ్లీ భారీ వర్షం ప్రారంభం కావడంతో.. నగరవాసుల తిప్పలు ఇప్పట్లో తప్పేలాలేవనిపిస్తోంది.

rain-hyderabad-traffic-jam-minister-ktr-ap-politic

ఈ గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో చెట్లు, భారీ హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ఫీడర్ల పరిధిలో ట్రాన్స్‌ ఫార్మర్లు పేలిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది. తిరుమలగిరి, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.తొలకరి ప్రవేశించిన తర్వాత ఒకటి, రెండు రోజులు మురిపించిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో మళ్లీ ఎండలు విజృంభించాయి.

rain-hyderabad-traffic-jam-minister-ktr-ap-politic
ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే భానుడి ప్రతాపానికి వేసవి సెలవులు కూడా పొడిగించారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.  


rain-hyderabad-traffic-jam-minister-ktr-ap-politic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.