Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 12:54 pm IST

Menu &Sections

Search

గుజరాత్ లో దారుణం..బాత్ రూమ్ లో విద్యార్థి దరుణ హత్య!

గుజరాత్ లో దారుణం..బాత్ రూమ్ లో విద్యార్థి దరుణ హత్య!
గుజరాత్ లో దారుణం..బాత్ రూమ్ లో విద్యార్థి దరుణ హత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఈ మద్య మనుషులు మద్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నశించిపోతున్నాయి.  హత్య చేయడం ఐస్ క్రీమ్ తిన్నంత సులువైంది.  ఒక బిడ్డను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి కొంత మంది దుర్మార్గులు క్షణాల్లో నరకాన్ని చూపిస్తున్నారు.  కంటికి రెప్పలా సాకుతున్న తమ పిల్లలు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు భయం భయంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.  క్షణికావేశంతో జరిగే కొన్ని హత్యలు తర్వాత ఆలోచించినా..ఫలితం కనబడదు.  తాజాగా గుజరాత్‌ లోని వడోదరలోని ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
gurgaon-murder-redux-class-9-student-allegedly-kil
తొమ్మిదో తరగతి చదువుతోన్న ఓ బాలుడు వాష్‌రూమ్‌లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బాలుడి మృతదేహంపై 10 కత్తి పోట్లు ఉన్నాయని చెప్పారు. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న శ్రీ భారతి విద్యాలయలో ఈ దారుణం చోటుచేసుకుంది.  ప్రస్తుతం పరారీలో ఉన్న ఓ పదవ తరగతి విద్యార్థిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
gurgaon-murder-redux-class-9-student-allegedly-kil

హతుడికి, నిందితుడికి మధ్య గురువారం గొడవైందని.. ఈ నేపథ్యంలో శుక్రవారం తన వెంట తెచ్చుకున్న ఆయుథంతో హత్య చేసి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు.  దర్యాప్తులో భాగంగా స్కూలు పరిసరాలు పరిశీలించిన పోలీసులకి.. సమీపంలోని ఓ గుడి వద్ద ఓ స్కూల్‌ బ్యాగ్‌లో పదునైన ఆయుధం, ఓ బాటిల్‌లో కారం కలిపిన నీళ్లు లభ్యమయ్యాయి.
gurgaon-murder-redux-class-9-student-allegedly-kil
దీంతో ఆ విద్యార్థితో ఘర్షణ పడి అదే స్కూల్లో చదువుతోన్న మరో బాలుడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో స్కూల్‌లోని సీసీ కెమెరాల ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో గుర్‌గావ్‌లో 7 ఏళ్ల బాలుడు ఇదే రీతిలో వాష్‌రూమ్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  


gurgaon-murder-redux-class-9-student-allegedly-kil
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!