Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:40 pm IST

Menu &Sections

Search

సర్వే రిపోర్ట్: టీడీపీ లో ఆ పది మందికి ఓటమి తప్పదా...!

 సర్వే రిపోర్ట్: టీడీపీ లో ఆ పది మందికి ఓటమి తప్పదా...!
సర్వే రిపోర్ట్: టీడీపీ లో ఆ పది మందికి ఓటమి తప్పదా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నికలు దగ్గర పడటం తో అధికార, ప్రతి పక్ష పార్టీలు తాము గెలుస్తామా.. లేదా ఓడి పోతామా అని ఇప్పటి నుంచే వారికి భయం పట్టుకున్నది. అయితే పార్టీ విజయం సంగతి పక్కన పెడితే తమ నియోజక వర్గం లో తాము గెలుస్తామా అని టీడీపీ లో అందరికీ గుండెల్లో దడ పుడుతుంది. అయితే తాజా గా సర్వే ప్రకారం టీడిపి లో పది మంది మంత్రులకు ఓటమి తప్పదు అని రిపోర్ట్స్ వచ్చాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు. 

tdp-chandra-babu-naidu-survey

అయితే, ఇంట‌లిజెన్స్ నిఘా ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ది మంది మంత్రులు ఎదురీదుతున్న‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.వీరి గెలుపుకు వైసీపీ,జ‌న‌సేన‌లు అడ్డంకిగా మార‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఆ ప‌దిమంది మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా ఓట్లు చీలే అవ‌కాశం ఉంద‌ని,ఈ కార‌ణంగా గెలుపు అంత సాధ్యం కాద‌ని ఇంట‌లిజెన్స్ నిఘాలో వెల్ల‌డైన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఏపీ క్యాబినెట్లో సీఎంతో క‌లుపుకుంటే మొత్తం 23 మంది మంత్రులు ఉండ‌గా,వారిలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు,సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి,నారాలోకేశ్,నారాయ‌ణ‌లు ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్నారు.ఇక వీరిని మిన‌హాయిస్తే,మిగిలిన 18మంది మంత్రుల్లో 10 మందికి గ‌డ్డుప‌రిస్థితి ఎదుర‌య్యే సూచ‌న‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న‌ది వాద‌న‌.వీరు గెల‌వాలంటే,గ‌ట్టిగా చెమ‌టోడ్చాల్సిందేన‌ని నిఘావ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి.


tdp-chandra-babu-naidu-survey

నిఘా వర్గాల రిపోర్ట్ మేర‌కు, కిమిడి క‌ళా వెంక‌ట్రావు,పితాని స‌త్యనారాయ‌ణ‌,కొల్లు ర‌వీంద్ర‌,ప్ర‌త్తిపాటి పుల్లారావు,భూమా అఖిల‌ప్రియ‌, ఆదినారాయ‌ణ రెడ్డి,కేఈ కృష్ణ‌మూర్తి,నిమ్మ‌కాయ‌ల చిన‌రాజప్ప‌,చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడుతో పాటు మ‌రో మంత్రి కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.ఈ మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్దఎత్తున వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ట్లు వినికిడి. వీరి నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డం ఒక కార‌ణం అయితే, అన్నింటికీ మించి సామాజిక స‌మీక‌ర‌ణాలు వీరి ఓట‌మికి కార‌ణంగా నిలుస్తాయ‌న్న‌ది ప్ర‌ధాన వార్త‌.


tdp-chandra-babu-naidu-survey
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!