Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 12, 2018 | Last Updated 10:44 am IST

Menu &Sections

Search

రేణూ దేశాయ్ నిశ్చితార్ధంపై పవన్ స్పందన బాగుంది - ఇక అభిమానులు తీరు మారాలి!

రేణూ దేశాయ్ నిశ్చితార్ధంపై పవన్ స్పందన బాగుంది - ఇక అభిమానులు తీరు మారాలి!
రేణూ దేశాయ్ నిశ్చితార్ధంపై పవన్ స్పందన బాగుంది - ఇక అభిమానులు తీరు మారాలి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మద్య నూతన జీవితంలోకి ప్రవేసించే సందర్భంలో నూతన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.  తెలుగులో పవన్‌ కళ్యాణ్ కు జోడీగా "జానీ-బద్రీ" చిత్రాల్లో నటించిన రేణూ దేశాయ్ 2009లో పవన్‌ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికీ ఇద్దరు పిల్లలు. కొంతకాలం తర్వాత, వ్యక్తిగత కారణాల వల్ల 2012 లో రేణూ దేశాయ్, పవన్‌ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. రేణూ తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్నారు.

ap-news-telangana-news-tollywood-news-renu-deasai-

రేణూ దేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె గతంలో ప్రకటించారు.  ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పోష్ట్ చేసుకొని ఆనందాన్ని పంచుకున్నారు.  

ap-news-telangana-news-tollywood-news-renu-deasai-
కాగా,  పవన్ అభిమానులు మాత్రం ఈ విషయంలో రేణు దేశాయ్ పై విరుచుకు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. వారి మాటల దాడికి ఆమె తగ్గకుండా సరైన సమయంలో సరైన విధంగా సమాధానాలతో ఎదురు దాడి చేశారు. తాను అనుకున్నట్టుగానే తన మనసుకు నచ్చిన మరో వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా, రేణూ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా, పవన్‌ కళ్యాణ్ ట్విటర్‌ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు.


‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న మిస్.రేణూ దేశాయ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ప్రశాంతతతో,  ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దైవాన్ని, ప్రకృతి మాతని ప్రార్థిస్తున్నా!” అని ట్వీట్ చేశారు.   


My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.


పవన్‌ కళ్యాణ్ - ఆన్నాలెజ్నెవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు. ఈ జంటకు ఒక బేబీ గర్ల్ కూడా ఉంది.

ap-news-telangana-news-tollywood-news-renu-deasai-

ap-news-telangana-news-tollywood-news-renu-deasai-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే!  చంద్రబాబుది మాత్రం కాదు!
మీడియా సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలంగాణా ఎన్నికల అధికారి బెదిరింపు?
ఏడిటోరియల్: ఇందరిలో కీలకంగా చక్రం తిప్పేదెవరు?  అయినా చక్రం తిప్పేదేముంది?
తెలంగాణాలో గల్లంతైన ఓట్లు 27 లక్షలు?
కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు
విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా బ్రేకింగ్ ! సుబ్రహ్మణ్యం స్వామి స్పందన షాకింగ్
తెలంగాణాలో కర్ణాటక తరహా కాంగ్రెస్ వ్యూహం? డికె శివకుమార్ రంగ ప్రవేశం? ఇక రేపు హార్స్ ట్రేడింగేనా?
సుప్రీంకోర్టులో తెలంగాణాకు ఎన్నికల రిజర్వేషణ్ల విషయంలో ఎదురుదెబ్బ
అప్పుడు ప్రజాకూటమికి కాంగ్రెస్ గుడ్-బై! విభేధాలు మొదలయ్యేనా?
ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ మాట నిజమైతే  ఉత్తమ్‌ - గడ్డం తీసే సమయం దగ్గరపడినట్లే?
ఓటర్ జాబితాలో పేర్లు లేకుండా చేసి ఓటింగ్ శాతం తగ్గిందని ఓటర్లను నిందిస్తే ఎలా?
తెలంగాణా అంతటా గులాబి గుభాళింపు లేనా? మరి ఆంధ్రా ఆక్టోపస్ సర్వే? తమాషా కాదు!
జాతీయ రాజకీయం సెమీ-ఫైనల్స్ - నాలుగు రాష్ట్రాల శానససభ ఎగ్జిట్-పోల్ ఫలితాలు
ఎన్నికల బరిలో గ్రేటెస్ట్ ఎవర్-గ్రీన్ హీరోయిన్
తెలంగాణా రారాజు కేసీఆర్ అంటుంది టైమ్స్ నౌ
ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నోడైన నిక్ ను ముగ్గులోకి దింపి మాయ చేసింది
ఆంధ్ర ఆక్టోపస్ - లగడపాటి రాజగోపాల్ - సర్వె - తెలంగాణా
ఓటర్ల జాబితాలో పేరు లేని గుత్తా జ్వాల అసహనం
About the author