Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 9:40 pm IST

Menu &Sections

Search

ఆ ఇద్దరి రూట్ ఎటో

ఆ ఇద్దరి రూట్ ఎటో
ఆ ఇద్దరి రూట్ ఎటో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖ జిల్లా రాజకీయాలలో ఒకనాడు వెలుగు వెలిగిన ఇద్దరు మంత్రులు ఇపుడు మాజీలైపోయారు. మారిన రాజకీయం వారిని అలా సైడ్ చేసేసింది. ఆ ఇద్దరే అనకాపల్లికి చెందిన కొణతాల రామక్రిష్ణ, దాడి వీరభద్రరావు. తనకు మరో మారు ఎమ్మెల్సీ ఇవ్వలేదని టీడీపీ అధినేతను ధిక్కరించి బయటకు వచ్చిన దాడి అదే వూపులో  వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికలలో తన కుమారుడు దాడి రత్నాకర్ ను విశాఖ పశ్చిమ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయించారు. అక్కడ ఓటమితో ఏకంగా వైసీపీ నుంచే బయటకు వచ్చేశారు.

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja

నాలుగేళ్ళుగా జంక్షన్లోనే
ఆ తరువాత జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు చొరవతో టీడీపీలోకి వద్దామని ఎంతగా ట్రై చేసినా మరో మంత్రి అయ్యన్నపాత్రుడు బ్రేకులు వేయడంతో కుదరలేదు. దాంతో దాడి రాజకీయంగా మూలన పడిపోయారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్న వేళ ఆయన చూపు కొత్త పార్టీ వైపు పడిందని అంటున్నారు. జనసేన ద్వారా ఈ మారు తన జాతకం మార్చుకోవాలనుకుంటున్నారు. 

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja

క్రాస్ రోడ్డులో కొణతాల
కాంగ్రెస్ లో వైఎస్ జమానాలో విశాఖ జిల్లాను శాసించిన కొణతాల రామక్రిష్ణ పరిస్థితి కూడా అంతే . వైఎస్ చనిపోయాక జగన్ వైపు వెళ్ళిన ఆయన 2014 ఎన్నికల టైం లో అధినేతతో త‌లెత్తిన విభేదాలతో ఆ తరువాత ఏకంగా పార్టీకే గుడ్ బై కొట్టేశారు. అప్పటినుంచి టీడీపీలో చేరాలని జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుని ద్వారా ట్రై చేసినా కుదరలేదు. ఆయన రాకను ఏకంగా గంటా అడ్డుకున్నారు. దాంతో ఒంటరి పోరాటం చేస్తున్న కొణతాలకూ ఇపుడు ఓ పార్టీ కావాలి.


వైసీపీ ఆఫర్ 
కొణతాలకు వైసీపీ ఆఫర్ చేసినట్లుగా టాక్ వుంది. వచ్చే ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని అంటోందట‌. కొణతాల మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ రెండూ కోరుతున్నారంటున్నారు. రాయబేరాలు ఇంకా  కొనసాగుతున్నాయి. ఇక దాడి వీరభద్రరావు జనసేన వైపు చూస్తున్నారు. గంటా కనుక అక్కడకు జంప్ చేసి కీ రోల్ ప్లే చేస్తే దాడి చేరిక కూడా ఖాయమే.  మొత్తానికి ఇద్దరు మాజీలకూ తొందరలోనే రాజకీయ వనవాసం సమప్తం కావాలని వారి ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.


andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
ఆమె ఐరన్ లెగ్గా..ప్రచారం స్టార్ట్ !!
బొబ్బిలి పులిగా బాలయ్య నట విశ్వరూపం !!
వైసీపీ లోకి ఆ మాజీ మంత్రి ... బాబుకు షాకేనా...!!
వైజాగ్ లో  వినయ విధేయ రాముడి సందడి !!
విరోధులతో జట్టు కడుతున్న బాబు... షాకేనా !!
విశాఖకు ఓ మంత్రి పదవి.. అతనేనా ఆ లక్కీ ?
కాంగ్రెస్ కి మరో  షాక్. ఆ మాజీ మంత్రి జనసేనలోకి !!
టీడీపీకి షాక్ ఇస్తున్న సర్వేలు....!!
హ్యూమా.. ఏమి నీ మహిమ ..!!
అమ్మో... నయన్.. నెర‌జాణవే సుమా !!
ఆ ఫలితాలు  ఎవరికి షాకిస్తాయో !!
పాలన పడకేనా.. దేశాలు పట్టేసిన బాబు !!
కాంగ్రెస్ కి బాబు షాక్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.