Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 1:06 pm IST

Menu &Sections

Search

బాబు గారి చుట్టానికి జీవీఎంసీ షాక్

బాబు గారి చుట్టానికి జీవీఎంసీ షాక్
బాబు గారి చుట్టానికి జీవీఎంసీ షాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖ తెలుగుదేశం పార్టీలో భీష్మాచార్యునిగా ఉన్న శాసన మండలి సభ్యుడు  ఎంవీవీఎస్ మూర్తికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. ముక్కు పుండి మరీ ఏళ్ళ నాటి పాత బకాయిలు వసూల్ చేసింది. తన రాజకీయ పలుకుబడితో గత  నాలుగేళ్ళుగా ముప్ప తిప్పలు పెడుతూ వస్తున్న మూర్తికి చెందిన సంస్థ  నుంచి  అసలు, వడ్డీతో కలిపి కట్టాల్సివచ్చింది. దీంతో బాబు చుట్టమని చెప్పుకుని ఎగ్గొట్టేద్దామనుకుంటే కుదిరేది కాదని కూడా తెలిసివచ్చింది. 
andhrapradesh-tdp-cm-chandrababu-naidu-tdp-mlc-mur
లాభాలు అనుభవించేస్తూ...
టీడీపీ ఎమ్మెల్సీ మూర్తికి వైజాగ్ లో గీతం పేరిట విద్యా సంస్థ వుంది. 2013లో దానిని విస్తరిస్తూ అదనంగా  మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించింది.  .  ఎంచక్కా కాలేజ్ లో క్లాసులు నదుపుకుంటూ భారీగానే ఫీజులూ వసూల్ చేసుకుంటున్నారు.  అయితే ఇక్కడే నిబంధనలు పక్కన పెట్టేశారు . బిల్డింగులు  కట్టేందుకు ఖాళీ స్థలం పన్ను జీవిఎంసీకి చెల్లించాలి.  కానీ బాబు చుట్టమని, రాజకీయ పలుకుబడితో పైసా కూడా కట్టకుందా దర్జా చేశారు. 


అధికారులూ సలాం
ఈ విషయంలో అప్పటి జీవీఎంసీ అధికారులూ జీ హుజూర్ అనేశారు. ఆ బకాయి ఇక వసూల్ కాదని కూడా నిర్దారణకు వచ్చేశారు. అయితే రోజులెపుడూ ఒకేలా వుండవు. దీనిపై విపక్షాలు రాజకీయ దుమారం రేపడంతో జీవీఎంసీ ఇప్పటి  అధికారులలో చలనం వచ్చి ఏకంగా  కొండతోనే డీ కొట్టారు. పన్ను కట్టల్సిందేనని డిమాండ్ నోటీసులు పంపడంతో ఎంత బాబు చుట్టమైనా చివరకు తప్పింది కాదు.

పెద్దల సభలో సభ్యుడై ఇలాగేనా 
ఎంవీవీఎస్ మూర్తి వైజాగ్ లో బిగ్ షాట్. రెండు సార్లు  లోక్ సభ సభ్యునిగా పనిచేశారు. ఇపుడు పెద్దల సభలో సభ్యునిగా వున్నారు. పార్టీలోనూ పెద్ద తలకాయ ఆయనే.  వీటన్నిటికీ మించి ఆయన మనుమడే బాలక్రిష్ణ రెండవ అల్లుడు. పది మందికి ఆదర్శంగా వుండాల్సిన పెద్దాయన ఇలా చేయడమేంటని పార్టీలోనే పంచ్ లు పడుతున్నాయి.


andhrapradesh-tdp-cm-chandrababu-naidu-tdp-mlc-mur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్... ఈ టైంలోనా...!!
రాజు గారు షాకిస్తారా...!!
అవంతి నోరు విప్పితే....!?
మిల్కీ ఓ ఐటం బాంబ్ ..!!
అయ్యో.. కియరా... !!
బాలయ్యకు ఆ ఇంటెరెస్ట్ తగ్గిందా...!!
బాబుకూ ఆ డౌట్ వచ్చేసిందా...!!
జగన్ ప్రభంజనం ఏపీని చుట్టేయబోతోంది....!!
వైసీపీలోకి కావూరి...!?
కాపు ఎవరికో తేలిపోతోందా...!!
నమ్మకం లేక... అధికారంలోకి వస్తారనా..!!
ఆ రోజున విశాఖకు తారాతోరణం...!!
అన్న గారి అభిమానులు శభాష్ అంటున్నారే...!!
ఎడిటోరియల్ : బాబు మీద ఆ ముద్ర...!!
ఆ పార్టీలోకి మంచు ఫ్యామిలీ...??
టీడీపీ కూసాలు కదులుతున్నాయా...!?
టీడీపీ అవినీతి కారణంగానే....సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతి
టీడీపీకి మరో షాక్...!!
ఏపీలో ఓ కులం గుత్తాధిపత్యం...!?
టీడీపీని శాసిస్తున్న బయట శక్తులు...?
పొలిటికల్   పోలరైజేషన్ స్టార్ట్...షాకేనా..!!
ఫిల్మ్ ఫేర్ లో రచ్చ చేసిన ఊర్మిలా  రౌతేలా...!!
మా ఆయనకేం తెలీదంటున్న మహేష్ భార్య....!!
కాజల్ కి పన్నెండేళ్ళు.. ఆ పాత్రలో...!!
రాజులంతా ఒకే గూటికి చేరారే...!!
ఆ మంత్రి గారికి వైసీపీ గిఫ్ట్...!?
గ్రాఫ్ తగ్గుతోందా...!!
వాణీ పోయీ దివ్య వచ్చే....!!
అందాల్లో కొత్త ప్రియాంకం..!!
బాబూ.. జగన్.. ఆ ఇంటెరెస్టింగ్ మ్యాటర్....!!]
నాకు ఆ అవసరం ఉండదా... కత్రికా షాకింగ్ కామెంట్స్...!!
ఆ సెంటిమెంట్ పండితే.. బాబుకు ..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.