Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 9:23 am IST

Menu &Sections

Search

చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!
చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రజా పోరాట యాత్ర లో ఇచ్చిన గ్యాప్ తర్వాత త్వరలో మొదలుపెడతానని జనసేన పార్టీ ఆఫీస్ ద్వారా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని రాష్ట్రంలో బలపర్చాలని మొదలుపెట్టిన ప్రజా పోరాట యాత్ర ఉత్తరాంధ్రలో జరిగింది. కాగా ఇటీవల ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలను రాష్ట్రంలోనే ఉండే తీర్చిదిద్దాలనే దిశగా ఇటీవల విజయవాడ నగరంలో ఒక అద్దె ఇంటిలో దిగడం జరిగింది.
pawan-kalyan-janasena-chandrababu-lokesh
ఇదిలావుండగా గత ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్  గత నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై ఎటువంటి నిందా పడకుండా చంద్రబాబుతో కలిసి గడిచిన నాలుగు సంవత్సరాలు కలిసి నడిచారు. అయితే తాజాగా గుంటూరు నగరంలో మార్చి నెలలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభా నాడు చంద్రబాబుపై ఆయన కుమారుడు లోకేష్ పై తీవ్రంగా అవినీతి ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉపసంహరిస్తూ బయటకు వచ్చేయడం జరిగింది.
pawan-kalyan-janasena-chandrababu-lokesh

తర్వాత జనసేన పార్టీని రాష్ట్రంలో బలపరచాలని ప్రజా పోరాట యాత్ర పేరిట ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో గడిచిన నాలుగు నెలలు చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై అలాగే తెలుగుదేశం నాయకుల పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకు పడటం జరిగింది.
pawan-kalyan-janasena-chandrababu-lokesh
తాజాగా ఇటీవల ప్రజా పోరాట యాత్రలో భాగంగా కొంత విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్...చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న‌పై ఉద్రేకంగా ఉన్నారని ఆయన అన్నారు. తాను ఉత్తరాంధ్రులను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారు. వెనుకబాటు తనంతో పాటు, అక్క‌డ అభివృద్దిలో సమస్యలున్నాయని ఆయన అన్నారు. వారి కోస‌మే నేను పోరాటం చేస్తున్నాని ప‌వ‌న్ తెలిపారు. విశాఖపట్నంలో టీడీపి నాయకులే ఎక్కువ భూకబ్జాలు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.


pawan-kalyan-janasena-chandrababu-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ సీఎం చంద్రబాబు పై షాకింగ్ విమర్శలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్…!
వైసిపి పార్టీ పై సీరియస్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
తెలుగుదేశం పార్టీ వెళ్లిపోవడంతో తలనొప్పులు తగ్గాయని కామెంట్ చేసిన మోడీ..!
తన తండ్రి కెసిఆర్ పుట్టినరోజు నాడు పార్టీ కార్యకర్తలకు షాకింగ్ పిలుపునిచ్చిన కేటీఆర్..!
 రాష్ట్ర భవిష్యత్తు ఒకే కులానికి తాకట్టు – ఉతికి ఆరేసిన ఆమంచి
ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ అంటున్న కేసీఆర్..?
కుల గుత్తాధిపత్యం మీద ఆమంచి ఉక్కు పాదం .. "మీడియా - కుల పిచ్చి లో చంద్రబాబు"
జగన్ గృహప్రవేశం వాయిదా..?
వైసిపి పార్టీ కి దొరికిన కొత్త అస్త్రం..!
చంద్రబాబు చేసిన దీక్షకి జాతీయ స్థాయిలో వస్తున్నా మద్దతు..!
మోడీ ని తిడుతూ చంద్రబాబు ని ఆకాశానికెత్తేసిన నటుడు శివాజీ..!
లెక్కలు అడుగుతుంటే పారిపోతున్నారు అంటూ సెటైర్లు వేసిన మోడీ..!
త్యాగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చాను అంటున్న నారా లోకేష్..!
About the author

Kranthi is an independent writer and campaigner.