Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 11:22 pm IST

Menu &Sections

Search

విశాఖ భూ కుంభకోణం విషయంలో చంద్రబాబు పై సంచలన విషయాలు బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!

విశాఖ భూ కుంభకోణం విషయంలో చంద్రబాబు పై సంచలన విషయాలు బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!
విశాఖ భూ కుంభకోణం విషయంలో చంద్రబాబు పై సంచలన విషయాలు బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజా పోరాట యాత్ర అంటూ ప్రజా సమస్యలపై పార్టీ ప్రతిష్ఠాపనకు పూనుకున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇటీవల యాత్రకు కొంత విరామం ఇచ్చి తిరిగి మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.
pawan-kalyan-vizag-janasena-vishaka
అంతేకాకుండా పార్టీలోకి రాజకీయ ప్రముఖులు కూడా జాయిన్ అవుతున్నారు ఇందులో భాగంగా ఇటీవల గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ తన దాడిని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ప్రారంభించడం విశేషం. విశాఖ భూ కుంభకోణం ప్రస్తావనను పవన్ తీసుకొచ్చారు. విశాఖలో భూకుంభకోణాలకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు.
pawan-kalyan-vizag-janasena-vishaka

విశాఖలో వేలాది ఎకరాలను కైంకర్యం చేశారన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నేతల పేర్లున్నా వాటిని బయటపెట్పేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదన్నారు. సిట్ దర్యాప్తు పూర్తయి నివేదిక ఇచ్చినప్పటికీ ఎందుకు దానిని బహిర్గతం చేయలేదని పవన్ ప్రశ్నించడం విశేషం. విశాఖ భూకుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఉందని పవన్ స్పష్టం చేశారు.
pawan-kalyan-vizag-janasena-vishaka
అందుకే నివేదికను బయటపెట్టడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇటీవల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు దీక్షల విషయమై మాట్లాడిన ప్రస్తావనలు లేవనెత్తుతూ పవన్ కళ్యాణ్ Tdp ఎంపీలపై మండిపడ్డారు. ఐదు కేజీల బరువు తగ్గడానికి ఆమరణ దీక్ష చేస్తారా? విశాఖ రైల్వే జోన్ లేదు ఏమీ లేదని మరో ఎంపీ అంటారా? వీరి చిత్తశుద్ధి ఏంటో అందరికీ వారి వ్యాఖ్యల ద్వారానే అర్థమయిందన్నారు పవన్.


pawan-kalyan-vizag-janasena-vishaka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికలలో కమెడియన్ ఆలీ..?
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చావు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కారు డ్రైవర్..!
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ దేశం..!
ఏపీ జర్నలిస్టుల కు వరాలు కురిపించిన వైసీపీ అధినేత జగన్..!
బ్రేకింగ్: ఏపీ ఎంపీ కి నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..!
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..!
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..!
మోడీ కి షాక్ ఇచ్చిన పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
మహాకూటమికి ఎందుకు ఓటేయాలి?...అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హరీష్ రావు..!
తెలంగాణ మహాకూటమి పై విమర్శల వర్షం కురిపించిన కవిత..!
About the author

Kranthi is an independent writer and campaigner.