Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 11:50 am IST

Menu &Sections

Search

'సమరసింహారెడ్డి' నిర్మాతను చూసి షాక్ తిన్న కలెక్టర్!

'సమరసింహారెడ్డి' నిర్మాతను చూసి షాక్ తిన్న కలెక్టర్!
'సమరసింహారెడ్డి' నిర్మాతను చూసి షాక్ తిన్న కలెక్టర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు నందమూరి బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి' ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన చిత్రం 'సమరసింహారెడ్డి'.  అంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు.  అలాంటి ఆ నిర్మాత పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంతో ఉందో తెలిస్తే షాక్ తింటారు.  నిర్మాత, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మనోడు చెప్పిందే వేదం..చేసేదే శాసనంగా ఉండేది. 
samarasimha-reddy-producer-ex-mla-changala-venkat-
ఎంతో హుందాగా బతికిన చెంగల వెంకట్రావు   ఓ హత్యకేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తూ, ఆరోగ్యం బాగాలేక విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలోని ఖైదీలు చికిత్స పొందే విభాగంలో ఉన్నారు. తాజాగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెంగల ఉన్న విభాగానికి వెళ్లి, అక్కడున్న ఖైదీలకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో తెలుసుకున్నారు.   ఈ సమయంలోనే పక్కన ఉన్న అధికారులు, ఆయన ప్రముఖ నిర్మాతని, మాజీ ఎమ్మెల్యే అని, యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పడంతో కలెక్టర్ ఆశ్చర్యపోయారట.
samarasimha-reddy-producer-ex-mla-changala-venkat-

చెంగల వెంకట్రావు వైద్యం ఎలా అందుతుందని వాకబు చేశారు.  కాగా, పాయకరావుపేట అసెంబ్లీకి 2004లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆపై 2009లో ఓడిపోయిన వెంకట్రావు, 2014లో వైసీపీలో చేరి ఓడిపోయారు. 2007లో నక్కపల్లి ప్రాంతంలో ఓ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఓ మత్స్యకారుడు మరణించగా, ఆ కేసులో వెంకట్రావు దోషిగా నిరూపితమై శిక్షననుభవిస్తున్నారు


samarasimha-reddy-producer-ex-mla-changala-venkat-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!