Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 12:03 am IST

Menu &Sections

Search

ఉక్కు దీక్ష చివరికి నవ్వుల పాలై ముగిసింది...!

ఉక్కు దీక్ష చివరికి నవ్వుల పాలై ముగిసింది...!
ఉక్కు దీక్ష చివరికి నవ్వుల పాలై ముగిసింది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఉక్కు దీక్ష అలియాస్ తుక్కు దీక్ష ఎట్టకేలకు ముగిసిపోయింది. దీక్ష చేసి 10 రోజుల అవుతున్న సీఎం రమేష్ ఉక్కులా కనిపించడం కలెక్టర్ రూమ్ లో భాగోతాలు ఇవన్నీ కలిసి చివరికీ ఈ దీక్ష తుక్కు దీక్ష గా మారింది. ఈ మధ్య కాలం లో ఇలా దీక్ష  ఎవరు చేయలేరని చెప్పవచ్చు. రియాలిటీ షో ను మరిపించిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ రియాలిటీ షోకు కామెడీ జోడిస్తే ఎలా ఉంటుందో, సీఎం రమేష్ దీక్ష అలా సాగింది.

cm-ramesh-chandra-babu-naydu-kadapa

ఈ 10 రోజుల్లో మనిషి చెక్కుచెదరలేదు. షుగర్ లెవెల్స్ తగ్గలేదు. కనీసం పొట్ట కూడా లోపలకు వెళ్లలేదు. అంతా మెడికల్ మిరాకిల్ లా జరిగిపోయింది. మరోవైపు కలెక్టర్ ఆఫీస్ లో సీఎం రమేష్ రెస్ట్ తీసుకోవడానికి, అతడి ఆరోగ్య రహస్యానికి మధ్య సంబంధం ఏంటనేది బహిరంగ రహస్యమైంది. ఓ ఛానెల్ ఈ యవ్వారం మొత్తాన్ని దృశ్యాలతో సహా చూపించి బండారాన్ని బట్టబయలు చేసింది. 


cm-ramesh-chandra-babu-naydu-kadapa

మరోవైపు రమేష్ కు సంఘీభావంగా ఢిల్లీ కేంద్రంగా తెలుగుదేశం ఎంపీలు చేసిన దొంగ ధర్నా కూడా ఫ్లాప్ అయింది. ఏదో వచ్చేస్తుందనే బిల్డప్ ఇస్తూ ఉక్కు మంత్రితో దశలవారీగా సమావేశాలు నిర్వహించారు. పోనీ ఇంతా చేసి రమేష్, టీడీపీ నేతలు సాధించింది ఏమైనా ఉందా అంటే గుండు సున్న. చివరికి చంద్రబాబు కూడా ఈ విషయంలో తూతూ మంత్రంగా మాట్లాడడం ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పకనే చెబుతోంది. కడప ఉక్కును సాధించి తీరతామని, 6 నెలల్లో ప్లాంట్ ఏర్పాటుచేయాలని విభజన చట్టంలోనే ఉందని ఏవేవో మాట్లాడి మెల్లగా జారుకున్నారు బాబు.

cm-ramesh-chandra-babu-naydu-kadapa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలాగే జరిగితే 2019 లో టీడీపీ పరిస్థితి ఏంటి ..?
ఇవేం  ఫోటోలు హన్సిక  ... సిగ్గు , బిడియం లేకుండా అన్ని వదిలేసి ..!
జనవరి 26 వ తేదీ ని ఎంచుకోవడానికి చారిత్రిక కారణాలు తెలుసా ..!
మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!