Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 6:28 am IST

Menu &Sections

Search

"రూటర్స్" ఇంటర్నేషనల్ మీడియాకు ఇంత భావదారిద్య్రమా? స్వస్తిక్‌ గుర్తు నిషేదం? షేం షేం?

"రూటర్స్" ఇంటర్నేషనల్ మీడియాకు ఇంత భావదారిద్య్రమా? స్వస్తిక్‌ గుర్తు నిషేదం? షేం షేం?
"రూటర్స్" ఇంటర్నేషనల్ మీడియాకు ఇంత భావదారిద్య్రమా? స్వస్తిక్‌ గుర్తు నిషేదం? షేం షేం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచం హిందువుల మీద పడిపోతుంది. మన ఉనికిని చెరిపేయాలని చూస్తున్నట్లుంది. ఉదాహరనకు మూడు సంస్కృత పదాల నుంచి ఏర్పడ్డ పరిశుద్ధ మాట ‘స్వస్తిక్’! "సు-మంచి, అస్తి- ఉనికి, క-కర్మ" ఈ సింబల్ ను హిందూ సమాజం తమ ఇళ్లలో ద్వారాలకు పెట్టుకుని "స్వస్తిక్‌" ని "శుభసూచిక" గా అలంకరిస్తారు. ఇది ఏ ఇతర భావాలకు ఉగ్రవాదానికి సూచిక కాదు. అలాంటి దానిపై నిషేధం విధించిన రూటర్స్ గ్లోబల్ మీడియా భావదారిద్రియమిది.

international-news-national-news-swastik-means---s

పాశ్చాత్య మీడియా మరోసారి తన మత ప్రాంతీయ దురభిమానాన్ని అంతర్జాతీయంగా చాటుకుంది. "రూటర్స్ న్యూస్ ఏజెన్సీ" ఒక తెలివిమాలిన అత్యుత్సాహం ప్రదర్శించి తెలివితక్కువ చర్యకు పాల్పడి, తమ అమాయకత్వాన్ని, తెలివిలేమిని, భావదారిద్రియాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే,  ఐఖ్యరాజ్య సమితి - ఐరాసలో అమెరికా రాయబారి  "నిక్కీ హాలే"  ఇటీవల భారత్ లో మూడు రోజుల పాటు టూర్ చేశారు. 

international-news-national-news-swastik-means---s

ఆ టూర్ లో భాగంగా, ఢిల్లీ లోని గౌరీ శంకర్ దేవాలయాన్ని సందర్శించారు. ఈ ప్రయాణంలో ఆమె కొన్ని ఫోటోలు తీశారు. వాటిని 'రూటర్స్ ఇండియా' ప్రతినిధులు  ఉన్నవి ఉన్నట్లు ట్విట్టర్లో ట్వీట్ పెట్టేశారు. ఇంతవరకూ బాగానే వుంది. ఆ ఫొటోల్లో ఒక దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిలీట్ చేస్తున్నట్లు తాజాగా ట్విట్టర్లో డిస్‌-క్లయిమర్ ఇచ్చింది రూటర్స్ ఇండియా యాజమాన్యం. 

international-news-national-news-swastik-means---s

"ఈ ఫొటోలో నిక్కీ మేడం వెనుక స్వస్తిక్ సింబల్ కనిపిస్తోంది. ఇది హిందూ మతానికి చెందిన సనాతన ముద్రిక. పైగా ఇదే స్వస్తిక్‌ ని నాజీ జర్మనీ సింబల్‌ గా కూడా వాడిన నేపథ్యము ఉన్ది.. అందుకే తీసేస్తున్నాం" అంటూ ప్రకటించింది. దీంతో, భార్త్ మాత్రమే కాదు అనేక ప్రాంతాల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్తుకుంటుంది "రూటర్స్ మీడియా" సంస్థ.

international-news-national-news-swastik-means---s

"గ్లోబల్ మీడియా" విభాగంలో అత్యంత గౌరవప్రతిష్టలు కలిగిన రూటర్స్‌ మీడియాకి ఇంత భావదారిద్రియమా? సింబల్ భావమేమిటి? అని కూడా తెల్సుకోలేనంత దౌర్భాగ్యమా? తెలివితక్కుతనమా? " అంటూ సోషల్ మీడియా తూర్పార పడుతుంది. "సు-మంచి, అస్తి- ఉనికి, క-కర్మ"  అనబడే సంస్కృత పదాల సంగమం నుంచి ఏర్పడ్డ పరిశుద్ధ స్వరూపం  "స్వస్తిక్" హిందువులు పవిత్ర మత ఙ్జాపిక.  తమ గృహద్వారాలకు ఆహ్వానంగా శుభసంకేతంగా అలంకరిస్తూ పెట్టుకునే "శుభసూచిక"


ఇదలా ఉంచితే, ఈ అఙ్జాన శూన్య పాశ్చాత్య మీడియా వారి దేశాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న, ఆత్మన్యూనతాభావం తో ఇటువంటి పనులకు పాల్పడ్డం "రూటర్స్ లాంటి ప్రఖ్యాత మీడియా సంస్థ" లకు అభిలషనీయం కాదు. "ఇండియా నుంచి ఆపరేట్" చేసేటప్పుడు ఈ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించా లన్న విషయపరిఙ్జానం లేనిది  ఇదొక మీడియానా?  125కోట్ల జనవిశ్వాన్ని ఎలా పొందుతుంది? ముఖ్యమైన జనవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే తప్పేమీ లేదని ఆ మీడియా వ్యవస్థకు హెచ్చరికగా చెబుతున్నారు నెటిజన్లు.


Reuters has removed an earlier photo of U.N. Ambassador Nikki Haley with a swastik seen behind her at a Hindu temple in new Delhi. The swastika is an ancient religious symbol for Hindus and Buddhists. It was also used as a symbol by Nazi Germany https://reut.rs/2yPzVyn 

international-news-national-news-swastik-means---s

international-news-national-news-swastik-means---s


international-news-national-news-swastik-means---s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
About the author