Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 7:21 pm IST

Menu &Sections

Search

అమెరికా 'తానా' అధినెతలకు షికాగో సెక్స్-రాకెట్ మూలంగా ఆదేశ హోంశాఖ సమన్లు?

అమెరికా 'తానా' అధినెతలకు షికాగో సెక్స్-రాకెట్ మూలంగా ఆదేశ హోంశాఖ సమన్లు?
అమెరికా 'తానా' అధినెతలకు షికాగో సెక్స్-రాకెట్ మూలంగా ఆదేశ హోంశాఖ సమన్లు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇదంతా చూస్తుంటే  తెలుగుదేశం పార్టీ దాని సభ్యులు తప్పులే కాదు నేరాలు చేస్తూ పోతున్నారు. అంతేకాదు అలా విదేశాల్లో నూ కొనసాగిస్తున్నారు కూడా! అయితే ఇక్కడ ప్రస్తుతించే విషయం "అమెరికా తెలుగుదేశం" అక్కడ "ఆత్మరక్షణ" లో పడబోతుందనేది నిజమని భావిస్తున్నాయి అమెరికా లోని తానా వర్గాలు. 
international-news-telugu-association-of-north-ame

టీడీపీ ప్రతినిధిగా ఉండి ఆపార్టీ కీలక నేతగా గుర్తింపు ఉండి టిడిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన  సతీష్ వేమన, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వఅధికార ప్రతినిధిగా నియమించబడ్డ కోమటి జయరాం, మరో కీలక వ్యక్తి గంగాధర్ లకు అమెరికా "హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు" నోటీసులు (సబ్-పినో) జారీ చేశారు.
international-news-telugu-association-of-north-ame
N Chandrababu Naidu‏Verified account @ncbn The representatives also discussed the possibility of building TANA Bhavan in Amaravati, with a $2M investment & requested land for the same

సబ్-పినో అంటే  ఎవరిపైనైనా ఏదైనా విచారణకు ఆదేశించేముందు, శిక్షఖరారు చేసే ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సంభందిత శాఖలు నిర్వహించే పరి శీలించే అధికార సాంప్రదాయం అన్నమాట. ఇప్పటికే ఈ ముగ్గురికి సబ్-పినో జారీ చేసినట్లు తానా వర్గాలు తెలిపాయి. 


అయితే ఇప్పుడు అమెరికా తానావర్గాల్లో ఈవార్త కలకలం, అలజడి రేపుతోంది. అసలు "సబ్-పినో" ప్రకారం గత ఏడుసంవత్సరాలుగా సతీష్ వేమన, కోమటి జయరాం, గంగాధర్ లు నిర్వహించిన లావాదేవీలను "హోంల్యాండ్ సెక్యూరిటీ సిబ్బంది " అంటే వారి హోంశాఖ - సోదా చేయనున్నారు. ఇందులో వ్యక్తిగత ఈ-మెయిల్స్  బ్యాంకు లావాదేవీలు ప్రధానంగా సోదా చేసి మరీ పరిశీలించబడతాయి. 
international-news-telugu-association-of-north-ame

Chief Minister N. Chandrababu Naidu launching the website of the AP Non-Resident Telugu Corporation in Tirupati on Wednesday. Ministers Ganta Srinivasa Rao, B. Gopalakrishna Reddy, and P. Narayana, and TANA members Komati Jayaram and Satish Vemana are seen.—Photo: K.V. Poornachandra Kumar

అదే సమయంలో క్రెడిట్/డెబిట్ కార్డ్స్ వాడటం ద్వారా ఎవరెవరికి టిక్కెట్లు కొనుగోలు చేశారు. దేశీయ, అంతర్జాతీయ పర్యటనల కోసం కార్డుల ద్వారా ఎవరెవరికి అమెరికా లో హోటల్ రూమ్స్-బుక్ చేశారు. ఇతర లావాదేవీలు ఏమిటి? చికాగోలో వెలుగు చూసిన సెక్స్-రాకెట్ వ్యవహారంతో వీరిపై హోంల్యాండ్ సెక్యూరిటీ దృష్టి సారించిన దరిమిలా నోటీసులు కూడా జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 
international-news-telugu-association-of-north-ame
కొంత మంది హీరోయిన్లను, రాజకీయ నాయకులను. ప్రముఖులను, వ్యాపారవేత్తలను  అమెరికా తీసుకెళ్లటంలో తానా సభ్యులైన వీరే కీలకమైన పాత్ర పోషించారని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు బ్యాంకు లావాదేవీలతో పాటు ఫ్లైట్ టిక్కెట్స్, హోటల్ బుకింగ్స్ తోపాటు మరీ చిన్నచిన్న విషయాలను కూడా వెలికి తీస్తుండటంతో ఎవరెవరి జాతకాలు ఏ రూపంలో బయటపడతాయో? వారి బ్రతుకులు ఎలా తెల్లవారతాయో?  అన్న ఆందోళన  "తానా" వర్గాల్లో అలజడిగా ఉంది. ఏవరి ముఖాల్లోను ఇదవరకిటి కాంతి కనిపించట్లేదు.

international-news-telugu-association-of-north-ame

ముఖ్యంగా తానా TANA తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం అన్నమాట.  దీనిలో అన్నీ సామాజిక వర్గాల వారు సభ్యులుగా  ప్రధాన భూమిక పోషించేవారు అంటే ఉన్నతస్థానాల్లోని వారంతా ఆంధ్రప్రదేశ్ లోని ఒక అధికారపార్టీకి నేతృత్వం వహించే ప్రధాన సామాజిక చెందిన వారేనని అధికార టిడిపికి అతి సాన్నిహిత్యం ఉన్నవారేనని తెలుస్తుంది. 
international-news-telugu-association-of-north-ame

ఇప్పటికే సబ్-పీనో అందుకున్న ఒకరు లండన్ వెళ్లిపోయినట్లు (మనదేశం నుండి విజయ్ మాల్యా-నీరవ్ మోడీ లాంటి వాళ్లలా) తానా వర్గాలు చెబుతున్నాయి. ఏడేళ్లకు సంబంధించి వీరి ముగ్గురి వివరాలు వెలికితీస్తే చాలా సమాచారం బయటకు వస్తుందని చెబుతున్నారు. అందులో కొంత మంది ఏపి లోని మంత్రులు, కీలక నేత లు, సినీ రంగానికి చెందిన బడాబాబుల బాగొతం కూడా బయటపడే అవకాశం ఉందని ఇక్కడ ఒక సామాజిక వర్గంలో అలజడిగా ఉంది. 

international-news-telugu-association-of-north-ame

సతీష్ వేమన, కోమటి జయరాంలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సన్నిహితులని ప్రచారంలో ఉంది. అమెరికాలో  మన దేశ ఔన్నత్యానికి, మన జాతి ప్రతిష్ఠకు  హాని చేసే ఈ పరిణామాలపై తెలుగు దేశం పార్టీ ఎలా స్పందిస్తుందో అన్న విషయం ప్రక్కన బెట్టి చూసినా — తానా డాక్యుమెంట్లను కొంత మంది ఫోర్జరీ చేసి, అమెరికా వీసాలు పొందటానికి వాడు కున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుత  "తానా అధ్యక్షుడు సతీష్ వేమన" ప్రకటించటం మరింత సిగ్గుచేటని, ఇది ఏ విపరిణామాలకు దారితీస్తుందో తెలియదని అంటున్నారంతా. 


మనం, మన జాతి గౌరవం, మన ఆత్మాభిమానం ప్రధానంగా నందమూరి తారక రామారావు ప్రతిష్ఠాత్మకంగా స్థాపించి పెంచి వృద్ధి లోకి తెచ్చిన తెలుగు దేశం పార్టీ సభ్యులే ఈ తానా ప్రదాన నిర్వాహకులని అంటున్నారు. వీరు విదేశాలకి చెక్కేసి అక్కడే దో పీకేస్తున్నామంటున్న వీరి చరిత్ర గతి ఆంధ్రప్రదేశ్ లో మారిపోనుందా?
international-news-telugu-association-of-north-ame

భగవంతుడు ఈ సామాజిక వర్గం వారిని ప్రత్యేక జీన్స్-రక్తంతో బహు ప్రత్యేకంగా సృష్టించినట్లు చెప్పే వీరంతా అడ్డదారుల్లోనే నడుస్తారన్న ప్రచారం ప్రజల్లో విరివిగా ఉన్న వాదనకు ఇది సాక్ష్యమా?  భగవంతుడు వీరిని సృష్టించటంలోనే ప్రత్యేకత ఉందని చెపుతారు కదా! ఆ ప్రత్యేకత ఇదేనా? ఇప్పుడిప్పుడే ఇతర సామాజికవర్గాలు ఈ ప్రత్యేక సామాజిక వర్గం స్థాపించిన ఈ సంస్థలనుండి తప్పుకోనే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు.  

international-news-telugu-association-of-north-ame

Executive Committee

international-news-telugu-association-of-north-amePresidentSatish Vemana(703) 731-8367  - Email: international-news-telugu-association-of-north-ame

international-news-telugu-association-of-north-ame

international-news-telugu-association-of-north-ameExecutive Vice PresidentJayasekhar Talluri(631) 523-1999

international-news-telugu-association-of-north-amePast PresidentDr. V. Chowdary JampalaTel: (937) 475-7809

international-news-telugu-association-of-north-ameSecretaryAnjaiah Chowdary Lavu(770)235-2709

international-news-telugu-association-of-north-ameTreasurerRavi Potluri(267) 252-2496

international-news-telugu-association-of-north-ameJoint SecretarySreekanth Doddapaneni(510) 593-1054

 

international-news-telugu-association-of-north-ameJoint TreasurerAshok Babu Kolla(270)293-0003

 

international-news-telugu-association-of-north-ameCultural ServicesCoordinatorDr. Rajesh Adusumilli(732) 406-6980

international-news-telugu-association-of-north-ameWomen Services CoordinatorLaxmi Devineni(732)822-2493

international-news-telugu-association-of-north-ameChairman, Board of DirectorsChalapathi Kondrakunta(469) 323-8789

international-news-telugu-association-of-north-ameCouncilor-at-largeVinoz Chanamolu(630) 608-0003

international-news-telugu-association-of-north-ameCoordinator, Community ServicesSateesh Vemuri(925) 989-4536

prasad-nalluriChairman, TANA FoundationDr Prasad Nalluri(409) 504-4666

REGIONAL COORDINATORS

international-news-telugu-association-of-north-ameR.C, CanadaLakshminarayana Surapaneni(519) 496-6500

international-news-telugu-association-of-north-ameR.C, AppalachianMallikarjuna Vemana(646) 824-3349

international-news-telugu-association-of-north-ameR.C, CapitalRaghudeep Meka(804) 490-3171

international-news-telugu-association-of-north-ameR.C, Mid-AtlanticNagaraju Nalajula(973) 610-4385

harish-kolasaniR.C, MidwestHarish Kolasani(847)-553-8594

international-news-telugu-association-of-north-ameR.C, New EnglandViswanath Nayunipati(518) 951-9989

international-news-telugu-association-of-north-ameR.C, New YorkVidya Garapati(732) 997-9193

international-news-telugu-association-of-north-ameR.C, NorthSuni Pantra(248) 469-2349

international-news-telugu-association-of-north-ameR.C, North CentralRajendra Lodhisetty(612) 325-8488

international-news-telugu-association-of-north-ameR.C, North WestChandrika Nimmagadda(503) 810-2510

international-news-telugu-association-of-north-ameR.C, Ohio ValleySrinivas Sanga(614) 893-3810

international-news-telugu-association-of-north-ameR.C, Rocky MountainsVijay Kommineni(480) 747-0348

international-news-telugu-association-of-north-ameR.C, South CentralSeshu Babu Enturu(314) 583-5380

international-news-telugu-association-of-north-ameR.C, SoutheastBharath Maddineni(678) 772-1681

international-news-telugu-association-of-north-ameR.C, SouthwestSugan Chagarlamudi(972) 393-3680

international-news-telugu-association-of-north-ameR.C, WestMadhu Ravela(832) 771-6464

international-news-telugu-association-of-north-ame
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
About the author