Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 12:14 pm IST

Menu &Sections

Search

తెలుగు భాషను బాబు చంపేశారంటున్న మాజీ ఎంపీ

తెలుగు భాషను బాబు చంపేశారంటున్న మాజీ ఎంపీ
తెలుగు భాషను బాబు చంపేశారంటున్న మాజీ ఎంపీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో తెలుగు భాషను  చంద్రబాబు చంపేశారంటూ  మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఘాటైన కామెంట్స్ చేశారు. బాబు హయాంలో తెలుగు మరణ శయ్యపైకి ఎక్కిందన్నారు. తెలుగును ఉద్దరిస్తామంటూ గద్దెనెక్కిన బాబు నాలుగేళ్ళ పాలనలో మరింతగా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 



ఏవీ బాబు నాటి వెలుగులు :



తెలుగుని ప్రేమించి శ్వాసించిన ఎన్ టీ రామారావు ఎక్కడ, తెలుగు ఊసే తలవని అల్లుడు బాబు ఎక్కడంటూ   పంచులు పేల్చారు. బాబు అన్ని హామీలలాగానే భాష అభివ్రుధ్ధిని కూడా అటకెక్కించేశారని ఫైర్ అయ్యారు.  ఏడాదికోమారు తెలుగు భాషా దినోత్సవం అంటూ అర్భాటం చేయడం తప్ప ఈ సర్కారు చేసిందేమీ లేదంటూ కుండ బద్దలు కొట్టారు.



ప్రత్యేక శాఖ సంగతేంటి :



తెలుగు భాషా వికాసం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానన్న పెద్ద మనిషి బాబు ఆ సంగతే మరిచారని యార్లగడ్డ నిప్పులు చెరిగారు. ఒకటి నుంచి పదవతరగతి వరకు తెలుగును మొదటి లాంగ్వేజ్ గా చేస్తానన్న మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఈ పాలనలో ఉండడం తెలుగు భాషాభిమానిగా, అన్న నందమూరి అనుచరునిగా సిగ్గు పడుతున్నానంటూ ఓ రేజి లో బాబుపై విరుచుకుపడ్డారు.



తెలుగు భాషాభివ్రుధ్ధి కావాలి :



రాజకీయాలు నాకు అవసరం లేదంటున్నారు ఈ మాజీ ఎంపీ. నేను ఒకప్పుడు టీడీపీలోనే రాజ్యసభ సభ్యుడినయ్యా. ఇపుడు పదవీ రాజకీయాలకు దూరంగా ఉన్నా. నాకు కావాల్సింది తెలుగు భాష  ప్రగతి మాత్రమే. . బాబు తలచుకుంటే చేయగలరు,  కానీ చేయరంతే, ఆయనకు ఇది పట్టని అంశమని యార్లగడ్డ ఆక్రోశం వెళ్ళగక్కారు. పేరులోనే తెలుగు దేశం ఉంది, పోకడల్లో ఎక్కడా ఆ తీరే లేదన్న మాజీ ఎంపీ గారి హాట్ కామెంట్స్ బాబు చెవికెక్కుతాయా...
 


chandrababu,-ex-mp-yaarlagadda,-telugu-bhasha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
ఆమె ఐరన్ లెగ్గా..ప్రచారం స్టార్ట్ !!
బొబ్బిలి పులిగా బాలయ్య నట విశ్వరూపం !!
వైసీపీ లోకి ఆ మాజీ మంత్రి ... బాబుకు షాకేనా...!!
వైజాగ్ లో  వినయ విధేయ రాముడి సందడి !!
విరోధులతో జట్టు కడుతున్న బాబు... షాకేనా !!
విశాఖకు ఓ మంత్రి పదవి.. అతనేనా ఆ లక్కీ ?
కాంగ్రెస్ కి మరో  షాక్. ఆ మాజీ మంత్రి జనసేనలోకి !!
టీడీపీకి షాక్ ఇస్తున్న సర్వేలు....!!
హ్యూమా.. ఏమి నీ మహిమ ..!!
అమ్మో... నయన్.. నెర‌జాణవే సుమా !!
ఆ ఫలితాలు  ఎవరికి షాకిస్తాయో !!
పాలన పడకేనా.. దేశాలు పట్టేసిన బాబు !!
కాంగ్రెస్ కి బాబు షాక్ !!
ఆ దక్షిణాది హీరో నన్ను వేధించాడు...వదలనంటున్న  అమైర్‌ దస్తూర్‌ !!
మెగా క్యాంపులోకి అందాల భామ !!
అక్కడ వారి పవర్ పోతుంది. మరి ఇక్కడో..!!
గెలిచే వాళ్ళను కావలించుకుంటే గెలుపొస్తుందా !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.