Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 3:26 pm IST

Menu &Sections

Search

భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం!

భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం!
భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరంగల్ భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ  ఘటనలో  11 మంది సజీవ దహనమైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.. ఈ ఘటనలో సుమారు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ణసంచా గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. గోడౌన్‌లో 15 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. చెల్లాచెదురుగా మృతదేహాల శరీర భాగాలు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. 
warangal-bhadrakali-fireworks-massive-fire-ap-poli
అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 4 ఫైర్‌ ఇంజన్లతో ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది.
warangal-bhadrakali-fireworks-massive-fire-ap-poli
ఘటనా స్థలంలో మృతుల బంధువులు రోదనలు మిన్నంటాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్ తో పాటు పలువురు పరిశీలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద మొత్తంలో పటాకులు పేలినట్లు తెలిపారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
warangal-bhadrakali-fireworks-massive-fire-ap-poli



warangal-bhadrakali-fireworks-massive-fire-ap-poli
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
చింతపండు పప్పు!
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.