Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 8:42 pm IST

Menu &Sections

Search

తుస్సుమన్న జోన్ దీక్ష...మధ్యలోనే జారుకున్న గంటా

తుస్సుమన్న జోన్  దీక్ష...మధ్యలోనే జారుకున్న గంటా
తుస్సుమన్న జోన్ దీక్ష...మధ్యలోనే జారుకున్న గంటా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖ రైల్వే జోన్ పై పొడిచేస్తాం, కడిగేస్తాం అంటూ వీరంగం వేసిన తెలుగుదేశం ఒక రోజు దీక్ష జనం లేక  తుస్సుమంది. ముప్పైవేలమంది వస్తారంటూ ఊదరగొట్టినా అక్కడ అరకొర జనం తప్ప ఎవరూ కనిపించకపోవడంతో తమ్ముళ్ళు ఫ్లాఫ్ షో బయటపడిపోయింది. టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. విశాఖ వాసులను అధికార పార్టీ దీక్ష ఏ మాత్రం కదిలించలేకపోయింది.


షాక్ ఇచ్చిన గంటా :


ఈ మధ్య టీడీపీ ప్రోగ్రాం లకు దూరం పాటిస్తున్న గంటా వూళ్ళో జరుగుతున్న దీక్షకు సైతం తనదైన స్టైల్లో షాక్ ఇచ్చారు. మంత్రి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో ఖంగు తినడం నాయకుల వంతైంది. గంటా మొక్కుబడి హాజరే అక్కడ హైలెట్ అయింది. మంత్రి గారు ముభావంగా వ్యవహరించడం, మునపట్లా సందడి చేయకపోవడం అనుమానాలకు అవకాశం ఇస్తోంది. గంటా మరిన్ని షాకులు ఇచ్చేట్టుగానే ఉందని తమ్ముళ్ళు చర్చించుకోవడం విశేషం. 


ఇంతకీ ఆ ఊసేదీ :


పేరుకు రైల్వే దీక్ష, నాయకులు చేసిందేమో బాబు భజన, పైగా మోడీని, జగన్ ని కలిపికొట్టుడుగా తిట్టిపోయడం ఇదే దీక్షలో కనిపించిన సీన్. మంత్రుల నుంచి పెద్దలంతా ఎన్నికల ప్రసంగాలు చేశారు తప్ప, ఒక్కరైనా జోన్ గురించి సీరియస్ గా  మాట్లాడితే ఒట్టు. ఎంతసేపూ మాకు పాతిక ఎంపీ సీట్లు ఇచ్చేయండి, ఆనక చూస్కోండి మా తడాఖా అంటూ రెచ్చిపోవడం తప్ప నిఖార్సుగా జోన్ కోసం పోరాటం ఏంచేస్తారన్నది చెప్పలేక చతికిలపడ్డారు. 


ఆ ఆశా చంపేశారు :


ఇంతవరకూ లేస్తే మనిషిని కానన్న తీరున తమ్ముళ్ళు రైల్వే జోన్ కోసం తెగ బిల్డప్పులు ఇచ్చారు. ఉద్యమాలు అలా చేస్తాం, ఇలా చేస్తామంటూ ఓ రేంజిలో స్టోరీలు చెప్పారు. తీరా చూస్తే అంతా కలసి ఫ్లాప్ సినిమా చూపించారు. అధికార పార్టీ వారికి జోన్ వంటి అతి కీలకమైన సమస్యపై ఎంతటి శ్రధ్ధ ఉందో దీక్ష ఎపిసోడ్ చూస్తే చాలు, అర్ధమైపోయేలా ఉంది. జనం మాట దేముడెరుగు, పార్టీ క్యాడర్ సైతం అంతగా పట్టించుకోని ఈ రకమైన మొక్కుబడి పోరాటాలతో ఏ సాధిస్తారో తమ్ముళ్ళే చెప్పాలి మరి


raiway-zone,-tdp,-deeksha,-ganta-srinivasarao
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మిల్కీ ఓ ఐటం బాంబ్ ..!!
అయ్యో.. కియరా... !!
బాలయ్యకు ఆ ఇంటెరెస్ట్ తగ్గిందా...!!
బాబుకూ ఆ డౌట్ వచ్చేసిందా...!!
జగన్ ప్రభంజనం ఏపీని చుట్టేయబోతోంది....!!
వైసీపీలోకి కావూరి...!?
కాపు ఎవరికో తేలిపోతోందా...!!
నమ్మకం లేక... అధికారంలోకి వస్తారనా..!!
ఆ రోజున విశాఖకు తారాతోరణం...!!
అన్న గారి అభిమానులు శభాష్ అంటున్నారే...!!
ఎడిటోరియల్ : బాబు మీద ఆ ముద్ర...!!
ఆ పార్టీలోకి మంచు ఫ్యామిలీ...??
టీడీపీ కూసాలు కదులుతున్నాయా...!?
టీడీపీ అవినీతి కారణంగానే....సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతి
టీడీపీకి మరో షాక్...!!
ఏపీలో ఓ కులం గుత్తాధిపత్యం...!?
టీడీపీని శాసిస్తున్న బయట శక్తులు...?
పొలిటికల్   పోలరైజేషన్ స్టార్ట్...షాకేనా..!!
ఫిల్మ్ ఫేర్ లో రచ్చ చేసిన ఊర్మిలా  రౌతేలా...!!
మా ఆయనకేం తెలీదంటున్న మహేష్ భార్య....!!
కాజల్ కి పన్నెండేళ్ళు.. ఆ పాత్రలో...!!
రాజులంతా ఒకే గూటికి చేరారే...!!
ఆ మంత్రి గారికి వైసీపీ గిఫ్ట్...!?
గ్రాఫ్ తగ్గుతోందా...!!
వాణీ పోయీ దివ్య వచ్చే....!!
అందాల్లో కొత్త ప్రియాంకం..!!
బాబూ.. జగన్.. ఆ ఇంటెరెస్టింగ్ మ్యాటర్....!!]
నాకు ఆ అవసరం ఉండదా... కత్రికా షాకింగ్ కామెంట్స్...!!
ఆ సెంటిమెంట్ పండితే.. బాబుకు ..?
మెగా డైరెక్టర్ విజయబాపినీడు  కన్ను మూత !!
బాబు మరిన్ని సంచలనాలు ..??
జగన్ కు బాబు ఆహ్వానం...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.