Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 4:05 pm IST

Menu &Sections

Search

టీడీపీ మంత్రులే చంద్ర బాబుకు చుక్కలు చూపిస్తున్నారా...!

టీడీపీ మంత్రులే చంద్ర బాబుకు చుక్కలు చూపిస్తున్నారా...!
టీడీపీ మంత్రులే చంద్ర బాబుకు చుక్కలు చూపిస్తున్నారా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ లో చంద్ర బాబు నాయుడు అధ్యక్షుడు అయినా, కొంత మంది సీనియర్ నాయకులు చాలా పవర్ ఫుల్  అని చెప్పాలి. వీరు టీడీపీ  లో సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నవారు. అయితే ఇప్పడూ ఈ మంత్రులు చేస్తున్న యవ్వారాలు బాబును ఇరకాటం లో పడేస్తున్నాయి. అయితే టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు అయినా అయ్యన్నపాత్రుడు విశాఖ భూ కుంభకోణం లో సంచలన వ్యాఖ్యలు చేసినాడు. అయ్యన్నపాత్రుడికి మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో సత్సంబంధాలు లేవనే సంగతి జగమెరిగిన సంగతి.

chandra-babu-tdp-ministers

ఇటీవలి కాలంలో పార్టీమీద అలిగి, ఇంటికి పరిమితం అయిపోయిన గంటా శ్రీనివాసరావును బుజ్జగించడానికి చంద్రబాబు నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తనకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని అంటూనే... అటు గంటాను దెబ్బకొట్టేలా.. మంత్రి అయ్యన్న పాత్రుడు చంద్రబాబునాయుడును ఇరుకున పెట్టేశారు. విశాఖలో చోటు చేసుకున్న వేల కోట్ల రూపాయల భూకుంభకోణానికి సంబంధించి... ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు భేషుగ్గా పనిచేసింది.


chandra-babu-tdp-ministers

ఆ సిట్ కూడా అంతకంటే భేషుగ్గా పనిచేసి నివేదికను సమర్పించిందనే అందరూ అంటూ ఉంటారు. అయితే ఇదే కుంభకోనంలో ప్రమేయం ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. తాజాగా సొంత మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ప్రజల్లో నమ్మకం కలగాలంటే సిట్ నివేదికను బయటపెట్టాలని చంద్రబాబుకు లేఖ రాసినట్టు చెప్పారు. నివేదిక బయటపెట్టకపోతే చంద్రబాబు నిజాయితీ మీద ప్రజలకు సందేహాలు కలుగుతాయి. బయటపెడితే గంటా పాత్రతో పాటు, చంద్రబాబు తనయుడు లోకేష్ కు ఉన్న వాటాల సంగతి కూడా బయటకు వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


chandra-babu-tdp-ministers
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!