Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 6:08 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ కు చిరంజీవి తమ్ముడు' అనే ట్యాగ్ నచ్చడం లేదా...!

పవన్ కళ్యాణ్ కు చిరంజీవి తమ్ముడు' అనే ట్యాగ్ నచ్చడం లేదా...!
పవన్ కళ్యాణ్ కు చిరంజీవి తమ్ముడు' అనే ట్యాగ్ నచ్చడం లేదా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడిన దానికో లెక్క ఉండదని చెప్పాలి. ఆవేశముగా మాట్లాడుతాడు కానీ దానిని లోతుగా పరిశీలిస్తే అంత తిక్క తిక్క గా ఉంటుంది. ఇప్పడూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు అలానే ఉంది. ప్రతి సభలో తానూ ఒక కానిస్టేబుల్ కొడుకని పదే పదే చెబుతున్నాడు. అయితే తానూ ప్రజలకు, అభిమానులకు చిరంజీవి తమ్ముడిగా మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే ఆ ట్యాగ్ వల్లే తనకి ఇంత పేరు, ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి. 

చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకుని.. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చి, చిరంజీవి తమ్ముడిగా స్టార్ అయ్యి.. అదే చిరంజీవి తమ్ముడిగానే మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్... ఇప్పుడు తను చిరంజీవి తమ్ముడిని కాదు, కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకొంటుండటం చోద్యం. చిరంజీవి తమ్ముడు కాకపోయుంటే.. కానిస్టేబుల్ కొడుకు అయ్యుండినా, డీజీపీ కొడుకు అయ్యుండినా పవన్ కల్యాణ్ ఎక్కడ ఉండే వాడో చెప్పనక్కర్లేదు. అయితే తనకు అంత గుర్తింపును ఇచ్చిన చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ ఇప్పుడు పవన్ కు భారం అయ్యింది.


చిరంజీవి తమ్ముడిగా చెప్పుకుంటే.. జనాలు తనను ఆమోదించరనేమో.. కానిస్టేబుల్ కొడుకును అని పీకే చెప్పుకొంటున్నాడు. ఇలా ఎంత చెప్పుకున్నా.. సామాన్య జనాల లెక్కలో పవన్ కల్యాణ్ ఎప్పటికీ చిరంజీవి తమ్ముడే. అంతగా కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకుంటే అది చిరంజీవి చెప్పుకోవచ్చు. ఒక కానిస్టేబుల్ కొడుకు సినిమా స్టారై, మెగాస్టార్ అయ్యి, ఎలాగోలా రాజ్యసభ సభ్యుడు కావడం, కేంద్ర మంత్రి కావడం.. అవన్నీ చిరంజీవికి తగిన విశేషణాలు అవుతాయి కానీ పవన్ కల్యాణ్ వి కావు.


chiranjivi-pavan-kalyan-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!
చంద్ర బాబు మళ్ళీ మకాం ను హైదరాబాద్ కు మారుస్తున్నాడా...!
ఆ టీడీపీ ఎంపీ బూతుల పురాణం... ఇన్ని రోజులు  ఏం చేస్తున్నాడు...!
నాగ చైతన్య మాటలకు అందరూ ఫిదా..!
రాహుల్ లో పప్పు తనానికి మరొక నిదర్శనము...!
మహేష్ బాబు కు ఒక లెక్క మిగతా వారికి ఒకలెక్కనా...!
టీడీపీ కి అనుకూలంగా వస్తే మంచి సర్వే... వైస్సార్సీపీ కి అనుకూలంగా వస్తే తప్పుడు సర్వే...!
తెరాస విషయం లో అమిత్ షా ఏం నటిస్తున్నాడు...!
దుమ్ముదులుపుతున్న అరవింద లేటెస్ట్ టీజర్...!
జగన్ ను తిడుతున్న శివాజీ తెర వెనుక ఏం జరిగింది...!
టీడీపీ ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత ఎక్కువ చేస్తుంది...!
యాత్ర బయో పిక్ లో సూర్య నటిస్తే మమ్ముటి ఒప్పుకోవడం లేదా...!
పవన్ డబ్బులు తీసుకున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహా మూర్తి..!
జనవరి లో ప్రభుత్వం పడిపోతుందా... శివాజీ మాటలు ఎంత వరకు నమ్మొచ్చు...!
శివాజీ మరో సంచలనం... చంద్ర బాబు కు పూజారిగా మారిపోయాడా...!
అమెరికా కాంగ్రెస్సే మెచ్చుకున్న రాజకీయ సమర్ధుడు మోడీ...!