Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 12:02 am IST

Menu &Sections

Search

జగన్ పాదయాత్రకు తెలుగుదేశం కార్యకర్తలన్ను పంపిస్తున్న చంద్రబాబు..!

జగన్ పాదయాత్రకు తెలుగుదేశం కార్యకర్తలన్ను పంపిస్తున్న చంద్రబాబు..!
జగన్ పాదయాత్రకు తెలుగుదేశం కార్యకర్తలన్ను పంపిస్తున్న చంద్రబాబు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వైసిపి పార్టీ కి ఎంతో లాభం చేకూర్చింది అని అనటంలో సందేహం లేదు. సరిగ్గా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జరిగిన ఉపఎన్నికల దెబ్బకి ప్రతిపక్ష పార్టీ వైసీపీకి డౌన్ ఫాల్ మొదలయ్యింది అని అనుకున్న సమయంలో...వైసీపీ అధినేత ప్రతిపక్షనేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర అంటూ రాష్ట్రంలో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను అమాంతం ఒక్కసారిగా తన పాదయాత్ర ద్వారా ప్రజావ్యతిరేకతను ప్రభుత్వానికి కనబడేలా చూపించారు...
jagan-chandrababu-bjp-tdp-janasena
దీంతో జగన్ పాదయాత్ర ఉమ్మడిగా ఉన్న బీజేపీ టీడీపీ జనసేన కూటములను మూడు ముక్కలు చేసేసింది. ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న అవినీతి రాష్ట్రంలో పెచ్చు మీరు పోతుండటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది...
jagan-chandrababu-bjp-tdp-janasena

మరియు అదే సమయంలో జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో చాలామంది భవిష్యత్తులో రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నవారు వైసీపీ పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నారు..ప్రస్తుతం జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఉభయగోదావరి జిల్లాలలో సాగుతోంది...
jagan-chandrababu-bjp-tdp-janasena
ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్‌కు పెరుగుతున్న ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుపై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం తెలుసుకుంటున్నార‌ని, వైసీపీలో చేరుతున్న.. చేరబోతున్న నేతలు, నాయ‌కుల గురించి చంద్ర‌బాబు ఆరా తీస్తున్నార‌ట‌. అదేవిధంగా పాదయాత్రలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను పంపించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారట చంద్రబాబు.


jagan-chandrababu-bjp-tdp-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పార్వతీపురం లో జగన్ చేసిన కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు..!
నా చివరి రక్తపు బొట్టు వరకు మీ కొరకే బ్రతుకుత : జగన్
చింతమనేని కి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!
బాబు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ : మమతా బెనర్జీ ..!
చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం పై రెచ్చిపోయిన ఉండవల్లి..!
చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన మాజీ సీఎం కిరణ్..!
ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న పవన్ కళ్యాణ్..!
అనపర్తిలో చంద్రబాబు మరియు జగన్ లపై దారుణంగా విమర్శలు చేసిన పవన్..!
తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత మొట్టమొదటి సారి నోరు విపుతున్న జగన్..!
ఇండియన్ సెన్సేషనల్ సినిమాలో కమలహాసన్ తో శింబు..?
కాజల్ లో నాకు సౌందర్య కనబడుతుంది: చోటా కె నాయుడు..!
తెలుగుదేశం పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి..!
About the author

Kranthi is an independent writer and campaigner.