Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 2:05 am IST

Menu &Sections

Search

రేణుదేశాయ్ వెనుక టీడీపీ ..!

రేణుదేశాయ్ వెనుక టీడీపీ ..!
రేణుదేశాయ్ వెనుక టీడీపీ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతీ తెలిసిందే. రేణు దేశాయ్ వ్యాఖ్యలు నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని , మరియు అతని రాజకీయాన్ని దెబ్బ తీసేవే. అయితే రేణు దేశాయ్ ఇన్ని రోజులు సైలెంట్ ఉండి ఇప్పడూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం చాలా మందికి ఆశ్చర్యాన్ని తెప్పిస్తుంది. నిజానికి అభిమానుల నుంచి వేధింపులు అని చెబుతున్న  ఆ కారణాన్ని నమ్మలేము. 

renu-desai-pavan-kalyan-tdp

త్వర‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్న శుభ‌వేళ రేణుదేశాయ్ ప‌వ‌న్ గురించి ఎందుకంత ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు కేవ‌లం సినిమా న‌టుడు మాత్రమేకాదు. ఆయ‌న ఒక రాజ‌కీయ పార్టీ అధినేత కూడా. మ‌రి ఆయ‌న్ను దెబ్బతీస్తే ఎవ‌రికి ప్రయోజ‌నం. త‌న‌కు తెలియ‌కుండా మ‌రో మ‌హిళ‌తో బిడ్డను కంటే మీకైతే ఏమ‌నిపిస్తుంద‌ని ప్రశ్న ఒకర‌కంగా సమాజానికి సంధించింద‌ని అర్థం చేసుకోవాలి. ఇంత‌కాలం మౌనంగా ఉండి ఒక్కసారిగా ఆమె ఎందుకు నోరు తెరిచిన‌ట్టు? ఆమె మాట్లాడారా?  లేక ఎవ‌రైనా మాట్లాడించారా? అనే ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి.


renu-desai-pavan-kalyan-tdp

ఎవ‌రైనా అంటే.. ప్రస్తుత ప‌రిస్థితుల్లో అంద‌రి వేళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు త‌న‌యుడు, రాష్ర్టమంత్రి లోకేష్ వైపే చూపుతున్నాయి. ఎందుకంటే ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌, చంద్రబాబు మ‌ధ్య వ్యవ‌హారం ఉప్పునిప్పులా త‌యారైంది. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో టీడీపీ ప్రభుత్వంతో పాటు మ‌రీ ముఖ్యంగా లోకేష్‌పై ప‌వ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించ‌డంతో పోరు ప్రారంభ‌మైంది. అంత‌కు ముందు ప‌వ‌న్‌పై క‌త్తి మ‌హేష్‌తో చంద్రబాబు అనుకూల చాన‌ళ్ల ద్వారా తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తూ గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చలు జ‌రిపారు. అది స‌ర్దుమ‌ణిగింద‌నే లోపు శ్రీ‌రెడ్డి ఎఫిసోడ్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ చ‌ర్చ కాస్త ప‌వ‌న్ త‌ల్లిని తిట్టే వ‌ర‌కు వెళ్లింది. దీనంత‌టికి కార‌ణం లోకేష్ అండ్ కో అని, అలాగే ప‌లు చాన‌ళ్ల ఎండీల హ‌స్తం ఉంద‌ని ట్విట్టర్ వేదిక నుంచి ప‌వ‌న్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఏమైనా రేణు దేశాయ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం రేపుతున్నాయి. 


renu-desai-pavan-kalyan-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!