Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:51 am IST

Menu &Sections

Search

కత్తి బహిష్కరణ... వైసీపీ ఏమంటుంది...!

కత్తి బహిష్కరణ... వైసీపీ ఏమంటుంది...!
కత్తి బహిష్కరణ... వైసీపీ ఏమంటుంది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కత్తి మహేష్ ను నగరం నుంచి బహిష్కరించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. అయితే కత్తి మహేష్ ఇది వరకే వైసీపీ తరుపున నుంచి ఎంపీ గా పోటీ చేస్తానని ప్రకటించాడు. త్వరలోనే జగన్ ను కూడా కలుస్తానని కూడా ప్రకటించాడు. అయితే ఇప్పడూ అనుకోకుండా కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం తో వైసీపీ శ్రేణులు తొందర పడి ఏ నిర్ణయం తీసుకోలేదని... ఊపిరి పీల్చుకుంటున్నారంటా...!

katthi-mahesh-ysrcp

సినీ విమర్శకుడిగా చాలా కాలం ముందునుంచి తన అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చినప్పటికీ.. పవన్ కల్యాణ్ ను విమర్శించడం ద్వారా మాత్రమే క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి కత్తి మహేష్. ఆ తర్వాత.. ఆయన వివాదాలను ఇష్టపడడమే తన ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఆ రకగా మరింతగా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోయారు. ఇటీవలి కాలంలో మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి.


katthi-mahesh-ysrcp

మధ్యలో తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉందని ప్రకటించి కత్తి మహేష్ మరో సంచలనం సృష్టించారు. ఈ దెబ్బతో.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పలువురు కంగారు పడ్డారు. ఇన్ని వివాదాలు తన చుట్టూ పెంచుకున్న కత్తి మహేష్ ను పార్టీలోకి తీసుకుంటే పుట్టి మునుగుతుందని అనుకున్నారు. ఆ సమయంలో కత్తి మహేష్ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి తన వంతు ప్రయత్నాలు చేసినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి గానీ ఫలించలేదు. పైగా అతనితో మాకు సంబంధం లేనేలేదంటూ.. వైకాపా కీలక నాయకులు.. ప్రకటించి చేతులు దులుపుకోవాల్సి వచ్చింది.


katthi-mahesh-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!