Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jul 18, 2018 | Last Updated 10:16 am IST

Menu &Sections

Search

దారుణం..పురిటి నొప్పులతో బాధపడుతుంటే..పుట్టిన రోజు ఎంజాయ్ చేశారు!

దారుణం..పురిటి నొప్పులతో బాధపడుతుంటే..పుట్టిన రోజు ఎంజాయ్ చేశారు!
దారుణం..పురిటి నొప్పులతో బాధపడుతుంటే..పుట్టిన రోజు ఎంజాయ్ చేశారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 భూమిపై తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే..ఎదైనా ప్రమాదం జరిగితే పునఃజన్మను ఇచ్చేది వైద్యులు.  అందుకే వైద్యో నారాయాణ అంటే దేవుడు అంతటి వారిగా గౌరవిస్తాం.  అలాంటి వైద్యులు ఈ మద్య చేస్తున్న పనుల వల్ల వారిపై విరక్తి కలుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నిండు గర్భిణి పురిటి నొప్పుటతో అల్లల్లాడుతుంటే.. వైద్య సిబ్బంది ఆమె ఎదురుగానే బర్త్ డే వేడుకల్లో తెగు ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.  ఆమె పురిటి నొప్పులతో గర్భిణి ఆసుపత్రి బెడ్‌పై  నొప్పులతో కేకలు పెడుతున్నా వైద్యుల మనసు కరగలేదు సరికాదా.. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కసురుకున్నారు.

ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లా ఆసుపత్రిలో జరిగింది.  కాగా, దీనికి సంబంధించిన  వీడియో బయటకు వ‌చ్చి వైరల్ అయింది. వైద్యుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి తీరుపై విమర్శలు రావడంతో స్పందించిన సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపించనున్నట్టు చెప్పారు. 


బాధితురాలి భర్త శ్రీరామ్ యాదవ్ కథనం ప్రకారం.. నిండు గర్భిణి అయిన తన భార్య గుంతా యాదవ్‌ను తీసుకుని ఈ నెల 7న ఆసుపత్రికి వచ్చాడు. ఓపీ రాయించుకున్నాక లోపలికి వెళితే  అక్కడి వైద్య సిబ్బంది పుట్టిన రోజు వేడుకల్లో మునిగిపోయారు.  తన భార్య పరిస్థితి బాగా లేదు..నిండు గర్భిణి అని బ్రతిలాడినా కనీసం కనికరించకుండా సుక్కున్న వైద్యులు తాము వేడుకల్లో ఉన్నామని, ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని కాస్తంత గట్టిగానే చెప్పారు. 

ఓ గంట సేపు అక్కడే వేచి చూసినా..ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు చెప్పాడు. అయితే  వైద్యుల బర్త్ డే పార్టీని వీడియో తీసి సీఎం హెల్ప్ లైన్‌కు పంపినట్టు శ్రీరామ్ వివరించాడు.



madya-pradesh-doctor-enjoying-birthday-celebration
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో..జబర్ధస్త్ నటుడు అరెస్ట్!
రాజమౌళి మల్టీస్టారర్ కి రూ.300 కోట్లా!
దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై 17 మంది సామూహిక అత్యచారం!
మార్కెట్ లోకి అల్కాటెల్ 5వి స్మార్ట్‌ఫోన్ రిలీజ్!
ఆ నిర్ణయంతో..ఎల్‌ఐసికి లైన్ క్లియర్
సీనియర్ నటి మృతి!
ముద్దు సీన్లలో నటించనని చెప్పా..అందుకే..
కాలేజీలో ఎన్టీఆర్, పూజా సీన్లు!
హీరో సిద్దార్థ్ పై ప్రభాస్ ఫ్యాన్ సీరియస్!
మహా సంప్రోక్షణ రోజుల్లో దర్శనానికి భక్తులను అనుమతించండి : చంద్రబాబు
పద్మావత్ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సంజు’!
బిగ్ బాస్ హౌజ్ లో గణేష్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు!
ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిసిన విద్యాబాలన్!
‘సాక్ష్యం’కథ ఇదే అట!
హర్రర్..థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ‘మోహిని’!
‘ మై డియర్ మార్తాండం’టీజర్ రిలీజ్ చేయనున్న వైఎస్ జగన్!
భారతీయ చలన చిత్ర రంగంలో ‘సరైనోడు’ క్రేజీ రికార్డు!
మహిళతో ఎమ్మెల్యే.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి!
రజినీతో చాన్స్ కొట్టేశాడు!
హైదరాబాద్ లో దారుణం!
ఎన్టీఆర్ బయోపిక్ లో ‘మహానటి’!
వామ్మో..మరీ ఇంత బిల్డప్పా..పంజరంలో వచ్చి..
‘ఆర్‌ఎక్స్ 100’బయ్యర్లు ఫుల్‌ హ్యాపీ!
ప్రభుత్వాన్ని తిడితే చంపేస్తారు! : బాలీవుడ్ హీరో
రాజ్ తరుణపై అంత ఖర్చుచేశారా!
అమెరికాలో..ఎదురు కాల్పుల్లో శరత్ హంతకుడు హతం!
మా అమ్మాయి కోకో అంటే అర్థం కాలేదు!
వరుస ఫ్లాపులతో కష్టాల్లో పడ్డ నిర్మాత!
నా భార్య ఫోన్ చేయగానే షాక్ తిన్నాను! : ఎన్టీఆర్
44 ఏళ్ల వ‌య‌స్సులో కూడా పిచ్చెక్కిస్తుంది!
 శ్రీవారి ఆలయంలో  అష్టబంధన బాలాలయ  మహాసంప్రోక్షణ
తూర్పు గోదావరి జిల్లాలో పడవ మునక..పది మంది గల్లంతు..!
‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఫ్యాన్స్ సందడి!
తప్పని సరి పరిస్థితిలో గుహలో అలా చేశాం!
చిరు చిన్నల్లుడు ఆ ఇమేజ్ తెచ్చుకుంటాడా!!
విశాల్ ‘పందెంకోడి2’కి మంచి గిరాకీ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.