Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 12:38 pm IST

Menu &Sections

Search

కర్నూల్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే!

కర్నూల్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే!
కర్నూల్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో హడావుడి మొదలైంది.  వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో ఆచీ తూచీ ఆలోచిస్తు అనౌన్స్ చెస్తున్నారు లీడింగ్ పార్టీలు.  తాజాగా కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి లోకేష్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా మోహన్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  కర్నూల్ లో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి లోకేష్ బాబు. 
minister-nara-lokesh-announces-kurnool-tdp-mla-mp-

ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే   అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు.  వైసీపీలో ఉన్న బుట్ట రేణుక ఈ మద్య చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.  గత కొంత కాలంగా తన నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ది జరగడం లేదని..ప్రతిపక్ష పార్టీలో ఉండి తాను ఏమీ సాధించలేక పోతున్నానని ఆమె అభిప్రాయ పడ్డారు. 

ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఆనాడు తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ప్రగతి పథంలో నడిపించి ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చా రని రేణుక కొనియాడారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నా నవ్యాంధ్రను మరింత ప్రగతి పథంలో నడిపి స్తున్నారని తెలిపారు.


minister-nara-lokesh-announces-kurnool-tdp-mla-mp-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.