Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 7:16 am IST

Menu &Sections

Search

నోరు జారిన కేటీఆర్... తప్పు సరిదిద్దుకుంటాడా..!

నోరు జారిన కేటీఆర్... తప్పు సరిదిద్దుకుంటాడా..!
నోరు జారిన కేటీఆర్... తప్పు సరిదిద్దుకుంటాడా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేటీఆర్ మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడు అని చెప్పవచ్చు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. కేటీఆర్ ఎప్పడూ మాట్లాడిన పద్దితిగా మాట్లాడతాడు ఎప్పడూ నోరు జారీ ఎదో మాట్లాడ బోయి ఇంకొకటి మాట్లాడే రకం కాదు. అయితే కేటీఆర్ ఒక సభలో తెలంగాణ యూత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. తెలంగాణ యువతకు పనిచేసే అలవాటు లేదని.. కించపరుస్తున్నట్లుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ktr-telangana-trs

అందులో ఆయన ‘‘నాతోపాటూ హైదరాబాదు రండి.. బోలెడు బిల్డింగులు కడుతున్నారు.. అందులో పనిచేస్తున్న వాళ్లు మనోళ్లు సగం మంది కూడా లేరు. ఎందుకంటే.. మనోళ్లు ఇక్కడ వొళ్లు వంచరు. ఇక్కడ వొళ్లు వంచాలంటే నామోషీ. దుబాయికి, బొంబాయికి బొయి అక్కడ ఎనిమిది వేలు, పదివేలు యిస్తే పనిజేస్తరు... ‘‘మంత్రి వచ్చినప్పుడు దరకాస్తులు యివ్వడం వేరు. మనోళ్లకి వొళ్లొంచి పనిచేయాలనే సోయి ఉండడం వేరు..’’ అంటూ మాట్లాడారు.


ktr-telangana-trs

చిన్న స్థాయి ఉద్యోగాల కల్పన తెలంగాణలో చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నదని..కాకపోతే.. తెలంగాణ యువతే పనిచేయడానికి చాలినంతగా ముందుకు రావడం లేదని.. చెప్పే ఉద్దేశంతో కేటీఆర్ ఈ మాటలు అన్నారు. అయితే.. ఈ మాటలు యావత్ తెలంగాణ యువత లక్షణంగా అభివర్ణిస్తున్నట్లుగా ఉన్నాయి. పనిచేయకుండా బద్ధకిస్తున్న వాళ్లు ఖచ్చితంగా కొంతమంది ఉండొచ్చు. అంతమాత్రాన.. కొందరిలో ఉండే అలాంటి లక్షణాన్ని యావత్ తెలంగాణ జాతికి ఆపాదిస్తూ బాధ్యతాయుతమైన మంత్రి మాట్లాడడం కరెక్టు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ktr-telangana-trs
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!
చంద్ర బాబు మళ్ళీ మకాం ను హైదరాబాద్ కు మారుస్తున్నాడా...!
ఆ టీడీపీ ఎంపీ బూతుల పురాణం... ఇన్ని రోజులు  ఏం చేస్తున్నాడు...!
నాగ చైతన్య మాటలకు అందరూ ఫిదా..!
రాహుల్ లో పప్పు తనానికి మరొక నిదర్శనము...!
మహేష్ బాబు కు ఒక లెక్క మిగతా వారికి ఒకలెక్కనా...!
టీడీపీ కి అనుకూలంగా వస్తే మంచి సర్వే... వైస్సార్సీపీ కి అనుకూలంగా వస్తే తప్పుడు సర్వే...!
తెరాస విషయం లో అమిత్ షా ఏం నటిస్తున్నాడు...!
దుమ్ముదులుపుతున్న అరవింద లేటెస్ట్ టీజర్...!