Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 5:10 am IST

Menu &Sections

Search

అమరావతి ప్రజా ప్రతినిధుల బూతు సంస్కృతి

అమరావతి ప్రజా ప్రతినిధుల బూతు సంస్కృతి
అమరావతి ప్రజా ప్రతినిధుల బూతు సంస్కృతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వ్యవస్థ పూర్తిగా దిగజారి పోతోంది. విశ్వనగరం అమరావతి ప్రాంతంలో మరీ ధారుణ మారణ హోమాలు జరుగుతున్న మాట యదార్ధం. అయితే వీటి వెనక ఎవరున్నారనే అనే విషయంపై ప్రతిపక్ష వైసిపి ఎమెల్యేలు అధికారపక్షంపై దాడిచేయటం పరిపాటి అయింది. దాన్ని అధికార టిడిపి సమర్ధవంతం గా ఎదిరించలేని పరిస్థితులు నేల కొన్నాయి. ఎందుకంటే ఈ దురాగతాల వెనక టిడిపి ప్రముఖులే ఉన్నట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్తు ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలంతో మహిళలను సైతం వదల కుండా తిట్టే బూతు సంస్కృతి నెలకొంది. 
ap-news-mlas-worst-fight-tdp-mlas-vs-ycp-mlas-roja  
కాల్-మనీ, సెక్స్-రాకెట్, శాండ్-మాఫియా ఇలా అనేక వరుస అమరావతి కుంభకోణాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాత్ర ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రోజా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మూడేళ్లుగా తనపై ఆమె చేస్తున్న ఆరోపణలతో తన కడుపురగిలిపోతోందని మండిపడ్డారు. కాల్-మనీ కేసులో పోలీసుల అత్యుత్సాహం వైఫల్యం ఉన్నాయని ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ap-news-mlas-worst-fight-tdp-mlas-vs-ycp-mlas-roja

తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఆ పార్టీ నేత పార్థసారథి చేస్తున్న విమర్శలపై స్పందించారు. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. తనపై రోజా పిచ్చి విమర్శలు చేస్తున్నారని వాటిని నియోజకవర్గ ప్రజలు నమ్మరని, అదే రోజాను ఒక వ్యభిచారి, బ్రోతల్ హౌస్ నడుపుతుందని తాను అంటే, కచ్చితంగా నమ్మేస్తారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఈసారి రోజాకు చెప్పుల దండతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు.
ap-news-mlas-worst-fight-tdp-mlas-vs-ycp-mlas-roja
తనను ఎదుర్కొనే సత్తాలేకే పార్థసారథి, రోజాను అడ్డం బెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తనను చిన్నపిల్లోడిగా పోలుస్తూ, బచ్చా అనడం పార్థసారథి లుచ్చాతనానికి నిదర్శనమని ప్రసాద్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తనపై గెలిచే సత్తా పార్థసారథికి లేదని, దమ్ముంటే జగన్ ఇక్కడి నుంచి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ లాంటి అవినీతిపరుడు ఏపీలో కాకుండా వేరే దేశంలో ఉండి వుంటే కచ్చితంగా కాల్చి చంపేవారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ap-news-mlas-worst-fight-tdp-mlas-vs-ycp-mlas-roja

ap-news-mlas-worst-fight-tdp-mlas-vs-ycp-mlas-roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మరో ఉగ్రదాడికి ప్రయత్నిస్తే పాక్‌ కు దాపురించేది పోయేకాలమే: వైట్ హౌజ్ - అమెరికా
ఎడిటోరియల్: రాజకీయ రొచ్చులో పవన్ కళ్యాన్ - జేడి లక్ష్మినారాయణ
బందరు పోర్ట్ ను తరలించుకు పోవటానికి ప్రయత్నిస్తున్న కెసిఆర్: సుప్రసిద్ధ స్టాన్-ఫోర్ట్ విద్యావేత్త లోకేష్
ఏపిలో ఓట్లకోసం హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళను కొడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య: పోసాని
నవరత్నాలు వైసిపి విజయానికి సమ్మోహనాస్త్రాలు-పాశుపతాస్త్రాలు
రెండు సింహాలు భీకరంగా "ఢీ" కొంటున్న ఎన్నికల రంగస్థలం
నరేంద్రమోడీ సౌత్ టార్గెట్ - బంగళూరు నుండి పోటీ ?
ఉత్తరప్రదేశ్ పై 'ఏబిపి న్యూస్-సి-ఓటర్ సర్వే' - బిజేపి ఊగుతోంది ఉయ్యాల!
ఎడిటోరియల్: చంద్రబాబు స్వార్ధం వలన రాష్ట్రానికి నష్టం లక్షకోట్ల రూపాయిలు కోల్పోయిన పరువు అదనం
పాకిస్థాన్‌కు చైనా అంతులేని ఆర్థిక సాయం - చైనా వస్తు బహిష్కరణే దీనికి సమాధానం
ఉగ్రదాడులతో దేశం నాశనమైనా పరవాలేదు - కాని పాక్ మీద దాడి చేయటం నేఱం: కాంగ్రెస్‌ పిట్రోడా
రాహుల్ గాంధిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేస్తారా?
పాక్‌ గుండెజారి పోతోంది F-16 ప్రాణం చిలకలో దాగుంది!
దేశ రక్షణతో రాజకీయాలు చేస్తున్న యుపి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాం గోపాల్ యాదవ్-
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
ఉత్తరప్రదేశ్ ను గెలిచేవాడే డిల్లీకి చక్రవర్తి
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
About the author

NOT TO BE MISSED