Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jul 17, 2018 | Last Updated 1:33 am IST

Menu &Sections

Search

అభిప్రాయ భేదాలతోనే వైసీపీకి దూరం : ఎంపీ బుట్టా రేణుక

అభిప్రాయ భేదాలతోనే వైసీపీకి దూరం : ఎంపీ బుట్టా రేణుక
అభిప్రాయ భేదాలతోనే వైసీపీకి దూరం : ఎంపీ బుట్టా రేణుక
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి.   వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహం పన్నుతున్నాయి.  ఇక జంప్ జలానీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఏ పార్టీ చల్లగుంటే..ఆ పార్టీలో అన్నట్లు అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకులు బాగానే వలస వచ్చారు.  తాజాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక  ఓ టీవీ చానల్ కు  ఇంటర్వ్యూల ఇస్తూ.. కర్నూలు ప్రాంతంలోని క్షేత్ర స్థాయి నేతలు, కార్యకర్తలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, మరోసారి గెలిచి ఇక్కడి ప్రజలకు సేవ చేసుకుంటానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. 
andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఆపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆమె వైఎస్ జగన్ కు, ఆయన పార్టీకి ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  వైసీపీ తరుపు నంచి గెలిచిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని..కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీకి దూరమయ్యానని ఆమె వెల్లడించారు. 
andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja

ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్రం ఎంతో అన్యాయం చేసిందన్న ఆవేదనను వ్యక్తం చేసిన ఆమె, విశాఖపట్నానికి రైల్వే జోన్ విషయంలోనూ అదే వైఖరిని అవలంబించిందని విమర్శించారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని బుట్టా రేణుక వ్యక్తం చేశారు. 


andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హర్రర్..థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ‘మోహిని’!
‘ మై డియర్ మార్తాండం’టీజర్ రిలీజ్ చేయనున్న వైఎస్ జగన్!
భారతీయ చలన చిత్ర రంగంలో ‘సరైనోడు’ క్రేజీ రికార్డు!
మహిళతో ఎమ్మెల్యే.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి!
రజినీతో చాన్స్ కొట్టేశాడు!
హైదరాబాద్ లో దారుణం!
ఎన్టీఆర్ బయోపిక్ లో ‘మహానటి’!
వామ్మో..మరీ ఇంత బిల్డప్పా..పంజరంలో వచ్చి..
‘ఆర్‌ఎక్స్ 100’బయ్యర్లు ఫుల్‌ హ్యాపీ!
ప్రభుత్వాన్ని తిడితే చంపేస్తారు! : బాలీవుడ్ హీరో
రాజ్ తరుణపై అంత ఖర్చుచేశారా!
అమెరికాలో..ఎదురు కాల్పుల్లో శరత్ హంతకుడు హతం!
మా అమ్మాయి కోకో అంటే అర్థం కాలేదు!
వరుస ఫ్లాపులతో కష్టాల్లో పడ్డ నిర్మాత!
నా భార్య ఫోన్ చేయగానే షాక్ తిన్నాను! : ఎన్టీఆర్
44 ఏళ్ల వ‌య‌స్సులో కూడా పిచ్చెక్కిస్తుంది!
 శ్రీవారి ఆలయంలో  అష్టబంధన బాలాలయ  మహాసంప్రోక్షణ
తూర్పు గోదావరి జిల్లాలో పడవ మునక..పది మంది గల్లంతు..!
‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఫ్యాన్స్ సందడి!
తప్పని సరి పరిస్థితిలో గుహలో అలా చేశాం!
చిరు చిన్నల్లుడు ఆ ఇమేజ్ తెచ్చుకుంటాడా!!
విశాల్ ‘పందెంకోడి2’కి మంచి గిరాకీ!
అనంతపురంలో కిడ్నాప్ ల కలకలం!
తెలుగు నటుడు వినోద్ కన్నుమూత!
తెరపై కూడా భార్యాభర్తలుగా..
మహానటిలో అలా..ఎన్టీఆర్ బయోపిక్ లో ఇలా!
చిన్నారి అభిమానానికి ఫిదా అయిన అర్జున్ రెడ్డి!
బ్యాంకర్ల తీరుపై సీఎం చంద్రబాబు సిరియస్!
బిగ్‌బాస్‌ 2:కౌశల్ ని బండబూతులు తిట్టిన భాను, తేజస్వి!
‘దేవదాస్’ కి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా!
ఆ కమెడియన్ కి చుక్కలు చూపించాడు!
కన్నడ రాకింగ్ స్టార్ హత్యకు కుట్ర!
ఎన్టీఆర్ మాటలు విని వారం నిద్రపట్టలేదు : రాజేంద్ర ప్రసాద్
ఆర్ ఎక్స్ 100 సూపర్ : వర్మ
విద్యార్థిని ప్రాణాలు తీసిన మాక్ డ్రిల్!
హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఘోర అవమానం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.