Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 9:35 am IST

Menu &Sections

Search

లోకేష్ కోసం ఒక నియోజకవర్గం కూడా దొరకడంలేదు... కారణం..!

లోకేష్ కోసం ఒక నియోజకవర్గం కూడా దొరకడంలేదు... కారణం..!
లోకేష్ కోసం ఒక నియోజకవర్గం కూడా దొరకడంలేదు... కారణం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2019 ఎన్నికల బరిలోకి లోకేష్ ను దింపాలని సీఎం చంద్రబాబు నాయుడు  ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఇంతవరకు లోకేష్ కి సరిపడా  నియోజకవర్గం దొరకలేదని భోగట్టా. నిజానికి ఒక ముఖ్యమంత్రి కొడుకు కి గెలిచే నియోజకవర్గం దొరకకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  తన కొడుకును ప్రత్యక్ష రాజకీయాల్లో దింపాలి అనుకున్నప్పుడు వెంటనే కడప పార్లమెంటు స్థానం నుంచి  పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. అదే సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా చిత్తూరును  వైఎస్ రాజశేఖరెడ్డి మాదిరిగా కంచుకోటగా మార్చుకోలేకపోయాడు.

lokesh-chandra-babu-nayudu-tdp

ప్రస్తుతం త‌న కుమారుడు లోకేష్‌ను ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాల‌నేది బాబుకు ప్రశ్నార్థక‌మైంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని ప‌ల‌మ‌నేరు, చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తార‌నే ప్రచారం బ‌లంగా వినిపిస్తోంది. ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అమ‌ర‌నాథ‌రెడ్డిని పుంగ‌నూరుకు పంపి అక్కడ లోకేష్‌ను నిలుపుతార‌ని కొంతకాలం ప్రచారం జ‌రిగింది. అయితే ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు పెద్దగా లేర‌ని, దీంతో గెలుపున‌కు భ‌రోసా లేద‌నే ఉద్దేశంతో అక్కడి నుంచి పోటీ ఆలోచ‌న‌ను విరమించుకున్నార‌ని స‌మాచారం.


lokesh-chandra-babu-nayudu-tdp

ఇక చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే లోకేష్‌ను నిల‌పాల‌నే ఉద్దేశంతోనే గ‌ల్లా అరుణ‌ను రాజ‌కీయాల నుంచే త‌ప్పించే కుట్ర జ‌రిగింద‌ని ప్రచారం జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లో ఆరితేరిన‌, డ‌బ్బుకు కొద‌వ‌లేని గ‌ల్లా అరుణ‌ను 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మ‌ట్టి క‌రిపించారు. ప్రస్తుతం ఆయ‌న ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌ల‌మైన అభ్యర్థి. వ్యూహ‌, ప్రతివ్యూహాల‌కు ఆరితేరిన కోర్ టీం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంతం. వైసీపీ రాష్ర్ట నాయ‌క‌త్వానికి కూడా లేని నెట్‌వ‌ర్క్ చెవిరెడ్డి వ‌ద్ద ఉంది. ప్రజ‌ల మ‌న‌సును గెలుచుకోవాలంటే రాజ‌కీయాలు కాదు మాన‌వీయ సంబంధాల‌ను క‌లిగి ఉండాలి. చిత్తూరు జిల్లాతో అలాంటి అనుబంధం చంద్రబాబుకు లేక‌పోవ‌డం వ‌ల్లే కొడుకు కోసం ఊరూరా తిరిగాల్సిన దుస్థితి ఏర్పడింది.


lokesh-chandra-babu-nayudu-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!