Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 18, 2018 | Last Updated 8:43 pm IST

Menu &Sections

Search

అన్ని ముద్దులు పెట్టిన అంతేనా ఇచ్చింది...!

అన్ని ముద్దులు పెట్టిన అంతేనా ఇచ్చింది...!
అన్ని ముద్దులు పెట్టిన అంతేనా ఇచ్చింది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆర్ ఎక్స్ 100 సినిమా లో హీరోయిన్ ముద్దు సీన్స్ టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్ అయ్యాయి. కొన్ని సీన్స్ అయితే బాలీవుడ్ ని ముంచి పోయాయి అని చెప్పాలి. నిజానికి ఇన్ని ముద్దు సీన్స్ లలో నటించడానికి మొదట్లో ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. అయితే ఎట్టకేలకు  పాయల్ రాజ్ పుత్ ఒప్పుకున్నది. అయితే ఈ సినిమా కు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ  హీరోయిన్ లిప్ లాక్ సీన్స్,  బోల్డ్ సీన్స్ కారణం అనిచెప్పవచ్చు. అయితే ఈ హీరోయిన్ కు పారితోషకం ఓ రేంజ్ లో ఇచ్చి ఉంటారని అనుకోవచ్చు . 

rx-100-paayil-raj-puth

కానీ పాయిల్ రాజ్ పుత్ రెమ్యూనిరేషన్ జస్ట్ ఆరు లక్షలేనట. వాస్తవానికి ఆర్ ఎక్స్ 100 కు హీరోయిన్ ఎంతకీ దొరకలేదు. ఎవరు వచ్చినా, సీన్లు, లిప్ లాక్ లు చెప్పేసరికి, నో అని వెళ్లిపోయారట. ఇక హీరోయిన్ లేని సీన్లతో షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో పాయిల్ రాజ్ పుత్ రిఫరెన్స్ వచ్చిందట. కథ, సీన్లు, సంగతులు చెప్పగానే సరే అనేసి ఓకె చేసేసి, రంగంలోకి దిగిపోయింది.  ఆర్ ఎక్స్ 100 ఇప్పుడు అంతలా ఊపేయడానికి ఆ అమ్మాయే కారణం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 


rx-100-paayil-raj-puth

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీ జనాల చూపులను తన వైపు తిప్పుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే మరీ టాప్ హీరోల పక్కన కాకపోయినా, మిడ్ రేంజ్ హీరోలు అందరికీ పనికి వచ్చే అవకాశం క్లియర్ గా వుంది. అసలే హీరోయిన్ల కొరత పట్టిపీడిస్తోంది టాలీవుడ్ ను. అందుకే సినిమా ట్రయిలర్ విడుదల తరువాత కొంత వరకు, సినిమా విడుదల తరువాత మరింత ఎంక్వయిరీలు ప్రారంభమయ్యాయి.

rx-100-paayil-raj-puth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!
చంద్ర బాబు మళ్ళీ మకాం ను హైదరాబాద్ కు మారుస్తున్నాడా...!
ఆ టీడీపీ ఎంపీ బూతుల పురాణం... ఇన్ని రోజులు  ఏం చేస్తున్నాడు...!
నాగ చైతన్య మాటలకు అందరూ ఫిదా..!
రాహుల్ లో పప్పు తనానికి మరొక నిదర్శనము...!
మహేష్ బాబు కు ఒక లెక్క మిగతా వారికి ఒకలెక్కనా...!
టీడీపీ కి అనుకూలంగా వస్తే మంచి సర్వే... వైస్సార్సీపీ కి అనుకూలంగా వస్తే తప్పుడు సర్వే...!
తెరాస విషయం లో అమిత్ షా ఏం నటిస్తున్నాడు...!
దుమ్ముదులుపుతున్న అరవింద లేటెస్ట్ టీజర్...!
జగన్ ను తిడుతున్న శివాజీ తెర వెనుక ఏం జరిగింది...!
టీడీపీ ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత ఎక్కువ చేస్తుంది...!
యాత్ర బయో పిక్ లో సూర్య నటిస్తే మమ్ముటి ఒప్పుకోవడం లేదా...!
పవన్ డబ్బులు తీసుకున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహా మూర్తి..!
జనవరి లో ప్రభుత్వం పడిపోతుందా... శివాజీ మాటలు ఎంత వరకు నమ్మొచ్చు...!
శివాజీ మరో సంచలనం... చంద్ర బాబు కు పూజారిగా మారిపోయాడా...!
అమెరికా కాంగ్రెస్సే మెచ్చుకున్న రాజకీయ సమర్ధుడు మోడీ...!
లోకేష్ నోరు తెరవకపోవడమే టీడీపీ కీ పెద్ద మేలు...!
రాజకీయ మేధావి మోడీ రాజకీయ ప్రయాణం...!
ఎన్టీఆర్ అభిమానులకు ఒక చేదు వార్త...  మరొక శుభ వార్త...!
టీడీపీ నీ కాంగ్రెస్ అంత చీప్ గా చూస్తుందా..!
చంద్ర బాబు అరెస్ట్ వారెంట్ వెనుక బీజేపీ.. ఇక బాబు కు చుక్కలేనా...!