Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 2:11 am IST

Menu &Sections

Search

న్యూఢిల్లీ మ్యూజియం నుంచి అమూల్య వస్తువు చోరీ..!

న్యూఢిల్లీ మ్యూజియం నుంచి అమూల్య వస్తువు చోరీ..!
న్యూఢిల్లీ మ్యూజియం నుంచి అమూల్య వస్తువు చోరీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా సినిమాల్లో పెద్ద పెద్ద మ్యూజియంలో భారీ ఎత్తున స్కెచ్ వేసి విలువైన వస్తువులు దొంగతనం చేస్తుంటారు..చిత్రం ఏంటంటే..ఇలాంటి దొంగతనాలు కొన్ని సార్లు హీరోలు కూడా చేస్తుంటారు.  అయితే ఎంతో కట్టుదిట్టమైన మ్యూజియంలో దొంగతనం చేయడం అనేది సామాన్యవిషయం కాదు.  ఏ చిన్న పొరపాటు చేసినా అలారం మోగడం..సెక్యూరిటీ అలర్ట్ కావడం జరుగుతుంది.  తాజాగా ఓ దొంగ సినీ ఫక్కిలో అమూల్యమైన వస్తువు చోరీ చేశాడు.  వివరాల్లోకి వెళితే..న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు దొంగతనానికి గురికాగా, సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, అధికారులు, గురుగ్రామ్ లోని ఓ మిలియనీర్ ఈ పని చేశాడని గుర్తించారు.

కాగా, పురాతన కాలానికి చెందిన రాతి చేతి గొడ్డలి జూన్ 24న కనిపించకుండా పోయింది.  అమూల్యమైన వస్తువు చోరీకి గురైందని గుర్తించిన మ్యూజియం అధికారులు వెంటనే అలర్ట్ అయి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన అధికారులు ఓ వ్యక్తి దాన్ని దొంగిలించినట్టు గుర్తించారు.  సదరు వ్యక్తి గురుగ్రాంకు చెందిన 53 ఏళ్ల మిలియనీర్ ఉదయ్ రాత్ర అని గుర్తించిన పోలీసులు, శుక్రవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. అతని నుంచి ఆ రాయిని స్వాధీనం చేసుకున్నామని, పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఆయన లొంగిపోయాడని ఐపీఎస్ అధికారి మధుర్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, సీసీటీవీ ఫుటేజ్ ని జతచేశారు.

ఇక మిలియనీర్ ఉదయ్ రాత్ర పెద్ద నేర చరిత్రే ఉంది.  20 ఏళ్ల పాటు యూకేలో ఉన్న ఆయన్ను 2006లో డిపోర్ట్ చేశారని, ఆపై 2016లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో యూఎస్ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ బస చేసిన వేళ, బ్లేడుతో లోపలికి ప్రవేశించబోయి అరెస్టయ్యారని పోలీసు అధికారులు వెల్లడించారు.    ఈ రాతి గొడ్డలి 15 లక్షల సంవత్సరాల క్రితం ఆత్మరక్షణకు వాడినదని ఆయన తెలిపారు.

delhi-national-museum-stolen-artefact-recovered-ex
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’