Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 11:56 am IST

Menu &Sections

Search

ఈ చావులు వారి చలవే... తప్పేం లేదంటున్న ఆ మంత్రి

ఈ చావులు వారి చలవే... తప్పేం లేదంటున్న ఆ మంత్రి
ఈ చావులు వారి చలవే... తప్పేం లేదంటున్న ఆ మంత్రి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తూర్పు గోదావరి జిల్లాలో ఐ పోలవరం  వద్ద జరిగిన  పడవ ప్రమాదంలో ఏడుగురు విద్యార్దినులు చనిపోయిన దుర్ఘటనలో   ప్రభుత్వం తప్పేంలేదంటున్నారు విద్యా శాఖ  మంత్రి గంటా శ్రీనివాసరావు. నిజానికి తప్పంతా విద్యా శాఖదేనన్ని అన్ని వేళ్ళూ చూపిస్తున్న నేపధ్యంలో మంత్రి ఈ విధంగా చేతులు దులుపుకున్నారు. రెండవ శనివారం కూడా పాఠశాలలు నడపడం, అది కూడా హడావుడిగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం విద్యా శాఖ బాధ్యత లేనితనాన్ని చెప్పకనే చెబుతోంది. పోయిన నేలలో ఎండలు బాగా ఉన్నాయని పాఠశాలల వేసవి సెలవులు పొడిగించడమూ ఓ హడావుడి నిర్ణయమే. 


ఆ విధంగా బలి :


నాడు వేసవి సెలవులు తరువాత పాఠశాలలు రీ ఒపెనింగ్ చేసినపుడు కూడా ఎండలు నలభై డిగ్రీలు ఉన్నాయి. అయినా వారం రోజుల పాటు అలాగే స్కూల్స్ నడిపి విశాఖలో ఓ విద్యార్ధి వడ దెబ్బకు చనిపోయాక కానీ  గంటా వారి విద్యా శాఖ  తెలివి తెచ్చుకోలేదు. అలా బలిదానాన్ని తీసుకున్న తరువాతనే విద్యా శాఖ మొద్దు నిద్ర వీడింది.


ఇపుడూ ఇలా :


ఇపుడు ఓ వైపు గోదావరి జిల్లాలతో సహా  ఉత్తర కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపానులు అంటూ ఓ వైపు వాతావరణా శాఖ హెచ్చరికలూ ఉన్నాయి. మరో వైపు గోదావరి వరద నీటితో ఉప్పొంగుతోంది. పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా చాలా ఈజీగా విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఆ ఫలితమే ఏడుగురు విద్యార్ధినుల చావులు.


సిలబస్ సాకు :


స్కూళ్ళు పెట్టే గట్టిగా నెల రోజులు కాలేదు. అంతలోనే సిలబస్ అవకపోవడం అన్న  మాట ఎందుకు వచ్చింది. ఆదరా బాదరాగా నిర్ణయాలు తీసేసుకుని సాకులు వెతకడం విద్యా శాఖకు బాగా అలవాటైపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి సిలబస్ పై అంతలా శ్రధ్ధ వుంటే ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు బుక్సే పూర్తిగా రాలేదు. దాని సంగతేంటి మంత్రి గారూ అంటే జవాబు ఉండదు.

ఏ సీజన్ అయినా ఇంతేనా:


అటు ఎండలకు, ఇటు వరదలకు విద్యార్ధులు చనిపోతుంటే చోద్యం చూడడమేనా  ప్రభుత్వం చేసేదంటూ సెటైర్లు పడిపోతున్నాయి. సర్కారీ బడుల తీరుపై పాలకులకే శ్రధ్ధ లేదన్నది అడుగడుగునా కనిపించే నిజం. మరీ ముఖ్యంగా గంటా వారి ఏలుబడిలో విధ్యా శాఖ తప్పుల మీద తప్పులే చేస్తూ అభాసు పాలవడం పరిపాటిగా మారింది  అయినా మా తప్పేలేదని బుకాయించడమే మిగిలింది. 


minister-ganta,-schools,-godavari--students-death
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదే ఎన్నికల రక్ష...?
వైసీపీకి దెబ్బేనా... !!
ఆలీకి ఆ సీటు ఖాయమా...!!
ఈయన అక్కడకు...ఆయన ఇక్కడకు...?
బాబుకు  గట్టి షాక్ ఇవ్వనున్న మోడీ...?
ఆ ఎమ్మెల్యే జంప్.. టీడీపీకి షాక్ ?
జాతీయ విపక్ష కూటమిలోకి పవన్ ..?
కోల్ కటా ర్యాలీలో బాబు షాకింగ్ కామెంట్స్ !!
హాటంటే చూపించిందిగా !!
పవన్ పై బాబు అలా.. నష్టమేనా...!!
ఆశలన్నీ వాటిమీదనే...!!
ఎడిటోరియల్ : 2014లో పవన్ ఇంటికి చంద్రబాబు... 2019లో జగన్ ఇంటికి కేటీయార్...!!
ఆ హీరోయినే సరి జోడీ అంటున్న మెగాస్టార్ !!
అమరావతి భూముల కధ  అంతేనా  !!
సీమలో సీన్ సితారేనా...!!
సొగసుల సెగ... కళ్ళకు పగ...!!
అసెంబ్లీకి జగన్ ?
ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
కుర్ర కారుని కిర్రెక్కిస్తానంటున్న అమ్మడు !!
జగన్ మరో  పధకం కాపీ !!
అధినేతల టూర్ రద్దు.. అందుకేనా...!!
మహానాయకుడులో లక్ష్మీ పార్వతి  ?
ఈ సమ్మర్  అంతేనా !!
పవన్ రూట్ ఎటు...!?
బాలయ్య రేర్ ఫీట్ !!
కామ్రెడ్స్ వాయిస్ మారుతోంది...!!
జగన్ ది సెల్ఫ్ గోలా...!!
రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉందే. ...!!
మహేష్ పక్కన హాటీ !!
బన్నీ రూట్ కూడా ఇటేనా !!
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.