Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 8:56 am IST

Menu &Sections

Search

"నువ్వు జగన్ ని సీఎం ని చేసేదేంటి వంకాయ్ "

"నువ్వు జగన్ ని సీఎం ని చేసేదేంటి వంకాయ్ "
"నువ్వు జగన్ ని సీఎం ని చేసేదేంటి వంకాయ్ "
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లో ప్రస్తుతం రెండు పేర్లు వింటే జనాలు చాలా సీరియస్ అయిపోతున్నారు. ఒకరు నరేంద్ర మోడీ - రెండు చంద్రబాబు నాయుడు. ఏదో పొడుస్తారు అని గత ఎన్నికల్లో ఇద్దరినీ గెలిపిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏపీ నెత్తిన చెంగు వేసారు అనే ఫీలింగ్ లో ఉన్నారు జనం అంతా  .. డిల్లీ కి మించిన రాజధాని కట్టేస్తాం అని ఒకరు - కట్టించి ఇస్తాం అని మరొకరు " జనాలని దారుణంగా మోసం చేసారు " అనే మాట జనాల్లో చాలా కామన్ గా ఉండిపోయింది.
andhrapradesh-bjp-tdp-hyderabad
యాంటీ గవర్నమెంట్ ఓటు ఇప్పుడు ప్రతిపక్షం వైకాపా చాలా తెలివిగా క్యాష్ చేసుకుంటోంది. బీజేపీ - టీడీపీ కుమ్మక్కు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కొత్త వాదనలు బయటకి వినపడుతూ ఉన్నాయి. తాజాగా కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కొత్త పల్లవిని వినిపించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఊహించని వ్యాఖ్య ఒకటి చేశారు. చంద్రబాబు ని క్రికెట్ బ్యాట్స్ మ్యాన్ తో పోలుస్తూ అయన బీజేపీ ని క్రికెట్ టీం తో పోల్చుకుని మాట్లాడారు.
andhrapradesh-bjp-tdp-hyderabad

" మా క్రికెట్ టీం లో బ్యాట్స్ మెన్ చంద్రబాబు వెళ్ళిపోయారు .. కావాలంటే జగన్ మోహన్ రెడ్డి కి మా  టీం లో ఉంటె తాను అధిష్టానం తో మాట్లాడి ఒప్పిస్తాను అనీ కావాలంటే వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీయే లో భాగస్వామ్యం కావచ్చు"  అని ఆయన జగన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మాటల మీద వైకాపా జనాలు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం మండి పడుతున్నారు. పైగా ఆయన ఎన్డీయే తో కలిస్తే బీజేపీ నే జగన్ ని ముఖ్యమంత్రిని చేస్తుంది అని మాట్లాడ్డం మీద కూడా సర్వత్రా సీరియస్ రెస్పాన్స్ వస్తోంది .. నువ్వేంటి మా జగన్ ని సీఎం చేసేది వంకాయ్ అంటూ జనం సీరియస్ అవుతున్నారు.
andhrapradesh-bjp-tdp-hyderabad
ఆయనకు ఆయనే సొంతంగా సీఎం కాగలిగిన సత్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీజేపీ..టీడీపీ.. జనసేన మూడు కలిస్తేనే జగన్ కు.. కూటమికి మధ్య ఓట్ల శాతం చాలా స్వల్పమన్న విషయాన్ని మర్చిపోకూడదు.  నాలుగు సంవత్సరాల కాలం లో బాబు గారి దయ వల్ల జనాలు విసిగి వేసారిపోయిన ఈ పరిస్థితి లో జగన్ తో స్వయంగా కేంద్ర మంత్రి జట్టు కట్టడం గురించి మాట్లాడాడు అంటే బీజేపీ నేతల మైండ్ లో ఏముంది అనేది క్లియర్ గా అర్ధం ఐపోతోంది మరి. 


andhrapradesh-bjp-tdp-hyderabad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎలక్షన్ 2019 : అనంతపురం : పుట్టపర్తి వైసీపీ పుంజుకునేనా ?
సోషల్ మీడియాలో చంద్రబాబు - జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
ఎలక్షన్ 2019 : కర్నూలు : శ్రీశైలంలో మల్లన్న అనుగ్రహం ఎవరికో ?
ఎలక్షన్ 2019 : చంద్రగిరి లో మెరిసేదెవరు?
ఎలక్షన్ 2019 : కర్నూల్ : ఆలూరులో  సీనియర్ల సవాల్ !
‘రాయదుర్గంలో రయ్..రయ్ మన్న ప్రచారం’
అనంతపురం ప్రజల వైసీపీని ఆదరించేనా?
పల్నాడు వైసీపీని అక్కున చేర్చుకునేనా?
తిరుపతి ఎవరికి దక్కేను?
టీడీపీ తిక్కారెడ్డికో న్యాయం - వైఎస్ అవినాష్ రెడ్డి కో న్యాయం
ఎలక్షన్ 2019 : పవన్ పొత్తు పై పొతెత్తుతున్న విమర్శలు !
జగన్ మీటింగ్ లో అపశృతి..!
సీపీఐ మరియు సీపీఎం పార్టీలకు సీట్ల సర్దుబాటు చేసిన పవన్ కల్యాణ్!
ఎలక్షన్ 2019 : 175 మంది పేర్లు ఒకేసారి ! ఈ దూకుడు కి గల కారణం ఏంటి ?
ఎలక్షన్ 2019 :  మాట నిలబెట్టుకున్న పవన్ – ఎత్తుకు పై ఎత్తు !
వైయస్సార్ సిపి పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
ఎలక్షన్ 2019 : కడప : రాయచోటిలో చక్రం తిప్పేదెవరు ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : తంబలపల్లె లో ప్రజల మెప్పు పొందేదవరు..!
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పూతలపట్టు లో హైటెన్షన్ !
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పూతలపట్టు లో హైటెన్షన్ !
ఎలక్షన్ 2019 : కర్నూలు : కోడుమూరు లో ఎవరి బలం ఎంత ?
ఎలక్షన్ 2019 : కడప : రైల్వ కోడూరు లో  మళ్లీ హోరాహోరీనే
చంద్రబాబు ఎన్ని దొంగ అరస్టులు చేయిస్తే అంత మెజారిటీ పెరుగుద్ది !!
ఎలెక్షన్ 2019 : అనంతపూర్ : పెనుకొండలో సంచలనానినికి చోటుందా?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : పీలేరు లో పోరు పోటా పోటీ !
ఎలక్షన్ 2019 : అనంతపురం : రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ జోరు కొనసాగేనా  ?
‘బాబోరికి జగన్ సూటి ప్రశ్న?’
అనుకున్నంతా అయ్యింది..వైఎస్ ధైర్యం చంద్రబాబుకి లేకపోయింది..హతవిధీ..!
ఎలక్షన్ 2019 : అనంతపురం : రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ జోరు కొనసాగేనా  ?
ఎలక్షన్ 2019: చిత్తూరు : సత్యవేడు లో విజయం ఎవరిది ?
ఎలక్షన్ 2019 :  కడప : బద్వేల్ లో ఎవరి బలం ఎంత?
ముద్రగడ కొడుకుకి టిడిపి టికెట్..?
టీడీపీని ఛీ పోమ్మన్న ముద్రగడ పద్మనాభం ?
ఒక్కరు కాదు చాలా మంది గొడ్డలితో నరికారు , సీబీఐ రావాల్సిందే : జగన్ ప్రెస్ మీట్
ఆదినారాయణ రెడ్డితో చంద్రబాబు, లోకేష్ నాయుడు వైఎస్ వివేకాను హత్యచేయించారు..? : విజయ్ సాయి రెడ్డి తీవ్ర ఆరోపణ
టీడీపీ పనైపోయింది?
About the author

Kranthi is an independent writer and campaigner.