Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 2:05 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ అప్పుడు జగన్ కు... ఇప్పుడు చంద్ర బాబు కు...!

పవన్ కళ్యాణ్  అప్పుడు జగన్ కు... ఇప్పుడు చంద్ర బాబు కు...!
పవన్ కళ్యాణ్ అప్పుడు జగన్ కు... ఇప్పుడు చంద్ర బాబు కు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2009 లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి చంద్ర బాబు కు అధికారం దూరం చేశాడు. చిరంజీవి కి మెజారిటీ సీట్లు రాకపోయినప్పటికీ ఓట్లు చీలడం వల్ల అప్పుడు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ కు లాభించింది. దీనితో టీడీపీ మరలా ప్రతిపక్షానికి పరిమితం కావాల్సివచ్చింది. అయితే 2014 లో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్ర బాబుకు మద్దతు ఇచ్చినాడు. దీనితో తన సామాజిక వర్గం మొత్తం టీడీపీ వైపు మొగ్గు చూపింది. చంద్ర బాబు అధికారంలో వచ్చినాడు. అయితే ఇప్పడూ పరిస్థితులు మారిపోయినాయి. పవన్ కళ్యాణ్ టీడీపీ కి వ్యతిరేకంగా మారినాడు. 

pavan-kalyan-jagan-chandra-babu-nayudu

2019 ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీచేసేందుకు సిద్ధమని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్‌ త్వరలో గోదావరి జిల్లాల్లో ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పవన్‌ హవా కొంతవరకు ఉంటుందన్న చర్చ గట్టిగా జరుగుతోంది. చంద్రబాబుతో వైరానికి పవన్‌ సిద్ధమైన నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ధి మాటెలా ఉన్నప్పటికీ ఈ పరిణామం జగన్‌కు అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.


pavan-kalyan-jagan-chandra-babu-nayudu

త్రిముఖ పోటీలో పవన్‌కళ్యాణ్‌ ప్రభావం టీడీపీకి వ్యతిరేకంగానూ, జగన్‌కు అనుకూలంగానూ ఉండే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించేంత స్టామినా జనసేనకు ఉండదని, కాపుల ప్రభావం అధికంగా ఉండేచోట రెండుజిల్లాల్లో మూడు లేక నాలుగు సీట్ల వరకు పవన్‌కు లభించే అవకాశాలుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెంటిమెంట్‌ జిల్లాలు సహా రాష్ట్రం మొత్తంమీద ఇదే విధంగా ఫలితాలుంటే చివరకు జగన్మోహన్‌రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టేందుకు పవన్‌ సహకరిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.


pavan-kalyan-jagan-chandra-babu-nayudu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!