Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 6:29 pm IST

Menu &Sections

Search

మహిళతో ఎమ్మెల్యే.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి!

మహిళతో ఎమ్మెల్యే.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి!
మహిళతో ఎమ్మెల్యే.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిలు గొడవపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం తోపులాట జరగడంతో.. ఎమ్మెల్యేతో పాటూ ఆ మహిళ కూడా కిందపడిపోయారు. ఆదివారం రోజు ఈ గొడవ జరిగినట్లు సమాచారం. 

tdp-giddi-eswari-fight-with-common-people-tdp-mla-

తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదనకు చెందిన భూమిని రూ. 2 లక్షలకు ఈశ్వరి కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఆమె ఇంటి నిర్మాణం పనులను చేపట్టారు. ధాన్యం నిల్వ కోసం గదిని నిర్మించే క్రమంలో ఇద్దరి మధ్య నిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.