Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 3:48 am IST

Menu &Sections

Search

బాబుకి ఏమైంది ... ఎందుకు ఇలా పరువు తీసుకుంటున్నాడు ..?

బాబుకి ఏమైంది ... ఎందుకు ఇలా పరువు తీసుకుంటున్నాడు ..?
బాబుకి ఏమైంది ... ఎందుకు ఇలా పరువు తీసుకుంటున్నాడు ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాలం కలిసి రానప్పుడు కర్రే పాము అయ్యి కాటు వేస్తుందని సామెత ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో నిజమని నిరూపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయానికి మంచి పేరు తీసుకువచ్చి పరుగులు పెట్టిద్దామని చూస్తుంటే ఆ ఆశలు నెరవేరకపోగా .. రివర్స్ లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏ చిన్న పని చేసిన భారీగా పబ్లిసిటీ చేసుకోవడం లో చంద్రబాబు ని మించిన వారు మరొకరు ఉండరు. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాబు కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అయితే సోషల్ మీడియా జనాల్లో బాగా పాపులర్ అవ్వడం ఇప్పుడు బాబుకి చిక్కులు తీసుకొస్తోంది. 

anna-canteen-andhra-pradesh-chief-minister-chandra

ఇటీవల అన్నా క్యాంటీన్ పేరుతో అతి తక్కువ ధరకే రుచికరమైన భోజనం అని చెప్పి ఐదు రూపాయలకే భోజనం పథకం ప్రారంభించారు. అయితే ప్రచారం దీని మీదబాగానే చేసుకున్నారు కానీ రిబ్బన్ కట్ చేసిన రోజే చాలా చోట్ల రద్దీ ఎక్కువై అన్నం పెట్టలేకపోయారు. మరుసటి రోజు చాలా క్యాంటీన్లు ఓపెన్ కూడా చేయలేదట. కొన్ని చోట్ల ఆకలితో వచ్చిన వారికి చెంపదెబ్బల రుచి కూడా చూపించారు. దీంతో నోటికొచ్చిన బూతులన్నీ తిట్టేస్తున్నారు జనాలు . మంచి పేరొస్తుందనుకుంటే ఉన్న పరువు కూడా పోయిందే అని తలపట్టుకుంది టీడీపీ. 

anna-canteen-andhra-pradesh-chief-minister-chandra

దీనికి తోడు.. అన్న క్యాంటీన్లు సూపర్ అని ప్రచారం చేసుకుందామనుకున్న చంద్రబాబుకు అక్కడ కూడా గాలిపోయినంత పనైంది. తక్కువ ధరకే అద్భుతమైన భోజనం పెడుతున్నామని ఓ యాడ్ తయారుచేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అయితే ఇందులో పెట్టిన ఫొటోలే బాబుగారి  పరువు మొత్తం తీసెయ్యడంతో పాటు అన్నా క్యాంటీన్ పెట్టిన క్రెడిట్ అంతా ఆ ఫొటోతో పోయింది. అంతే కాదు ఆ క్రెడి ఇప్పుడు వైసీపీకి వచ్చేలా రివర్స్ అయ్యింది. 

టీడీపీ పబ్లిసిటీ కి వాడిన ఫోటో  అన్నా క్యాంటీన్లలోనివి కాదని వైసీపీ ఎటాక్ మొదలెట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించిన రాజన్న క్యాంటీన్ల దగ్గర తింటున్నవారి ఫొటోలు తీసుకుని టీడీపీ ప్రచారం చేసుకుంటోందని దుమ్ముదులుపుతున్నారు. ఆ ఫొటోలను కూడా బయటపెట్టారు . అలాగే  మొన్నటికి మొన్న వరినాట్లు వేసే కార్యం ముందేసుకున్నారు బాబుగారు. అది కూడా సోషల్ మీడియా ఫన్నీ ఐటం లిస్ట్ లోకి చేరిపోయింది. 

anna-canteen-andhra-pradesh-chief-minister-chandra

ఎవరైనా బురద పొలంలో నాటు వేస్తారు. కానీ పబ్లిసిటీ పిచ్చిలో మునిగిపోయిన బాబుగారు.. పొడి దుక్కిలో నాట్లు వేసి పరువు పోగొట్టుకున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ఏదో ఒక తప్పుతో టీడీపీ పరువు పోగొట్టుకుంటోంది. ఇక చంద్రబాబు కొడుకు ఐటీ మంత్రి లోకేష్ వ్యవహారం గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు. టీడీపీ పరువు తీయడానికి అతడు ఒక్కడు సరిపోతాడని సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం పొంగుకొస్తూ ఉంటున్నాయి. 



anna-canteen-andhra-pradesh-chief-minister-chandra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లారెన్స్ ' కాంచ‌న 3 ' క‌థ ... ఊగిపోవాల్సిందే
' బిగ్ బాస్ -3 ' లో కంటెస్టెంట్స్‌... ఈ టాప్ సెల‌బ్రిటీల‌తో ర‌చ్చ రచ్చే
మున్సిపాలిటీలన్నీ వైసీపీకే : టీడీపీ పిట్ట‌ల‌దొర‌ కబుర్ల వెన‌క‌...!
జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్... నాని టార్గెట్ ఇదే
ఆ టీడీపీ సీనియ‌ర్ నేత ఓట‌మిని అంగీక‌రించాడా..
హాట్ టాపిక్‌గా ప‌వ‌న్‌.. భీమ‌వ‌రం బుల్లోడా.. గాజువాక చిన్నోడా..!
టీడీపీ కంచుకోట‌లో వైసీపీకి ప‌ద‌కొండా...  బెట్టింగుల‌పై బెట్టింగులు
బాబు స‌మ‌ర్పించు.. పిట్ట‌ల దొర సీరియ‌ల్‌: ప‌గ‌ల‌బ‌డి న‌వ్వండెహె..!!
ఏపీలో అంద‌రి దృష్టి న‌గ‌రిపైనే... విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయింది...
రాప్తాడులో ప‌రిటాల గెలుపుపై స‌స్పెన్స్ వెన‌క‌
ఆ టీడీపీ సీనియర్ రికార్డు మిస్ ... ఈ సారి ఓట‌మేనా...!
జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది... పవన్‌ ఇంటర్నల్‌ రిపోర్ట్‌ ఇదే
నాలుగు స్తంభాలాట‌లో చిక్కుకున్న ఏపీ మంత్రి.... గెలుపు క‌ష్ట‌మేనా...!
జ‌గ‌న్‌ను ముంచేసిన మంత్రికి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క్లోజ్‌... చిత్తుగా ఓడుతున్నాడు...
ఒక టాలీవుడ్ హీరో.. మూడు పార్టీలు.. సూప‌ర్ మేనేజ్‌మెంట్‌..!
కుప్పంలో చంద్రబాబుకు షాక్‌ తప్పదా.. బెట్టింగుల జోరు..!
రాహుల్‌ గాంధీ ప్రేమలో ఆ హీరోయిన్‌
ఏపీ రాజ‌కీయాల‌పై `ప‌వ‌న్` ముద్ర‌... మార్పు ఎంతంటే...
లోకేష్ ఓట‌మిపై మంగ‌ళ‌గిరిలో పందెం రాయుళ్ల హ‌వా... బెట్టింగ్ స్టైల్ ఇదే
బాబు లెక్క‌.. 150 త‌మ్ముళ్ల అంచ‌నా 250...ఆ లెక్కేంటో తెలుసా..
సోష‌ల్ మీడియా మాయ‌లో మంత్రి ఉమా... అడ్డంగా బుక్క‌య్యాడుగా...!
టీడీపీలో గెలిచినా... ఓడినా వీళ్ల ఫ్యూచర్‌ క్లోజ్‌...!
జ‌న‌సేన ఈ స్థానాల్లోనే ఆ పార్టీని దెబ్బ కొడుతుందా...!
అనంతపురం, తూ.గో, ప.గో అభిమానాన్ని అలుసుగా తీసుకున్నందుకు ప్రజల‌ ప్రతీకారమేనా ఈ ఓటమి..!
శ్రీకాకుళంలో ఎవ‌రికి ఎన్ని.... వైసీపీ లెక్క ఇదే...
కృష్ణా జిల్లా లెక్క‌తేలింది....అంతా టైట్‌ ఫైట్‌: వైసీపీ అంచనా ఇదే
గుంటూరు టీడీపీ, వైసీపీ గెలిచే సీట్లు ఇవే... జ‌గ‌న్ లెక్క ఇదే
తూర్పులో గెలుపు ఎవరిది... ఏ సీటు ఏ పార్టీ గెలుస్తుందంటే... జ‌న‌సేన లెక్క ఇదే
ప్రకాశంలో వైసీపీ వార్ వ‌న్‌సైడ్ .... ఏ సీటు ఎవ‌రికో ప‌క్కా లెక్క ఇదిగో...
విజయనగరం రారాజు జ‌గ‌నే... వైసీపీ ప‌క్కా లెక్క ఇదే..!
ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ: ఈసీపై యుద్ధం వెన‌క ఇంత స్టోరీ ఉందా...
చంద్రబాబుని నిలువునా దెబ్బ‌కొట్టిన‌ పవన్‌... ఎన్ని సీట్లు లాస్ అంటే..
' వైఎస్‌ జగన్‌ అను నేను ' ... మూమెంట్‌ స్టాట్‌..!
పశ్చిమగోదావరిలో ఎవ‌రికి ఎన్ని సీట్లు... వైసీపీ లెక్క ఇదే...!
ఏపీలో పీకే...పీకే...పీకే: ఏ పీకే గెలుస్తాడో....
ప్రజాస్వామ్యాన్ని బతికిస్తోంది పల్లెలే... ఇదిగో తిరుగులేని రుజువు
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.