ఈ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మహిళా రిజర్వేషన్ , ట్రిపుల్ తలాక్ సహా చర్చకు రానున్న 46 బిల్లలు.  క్వశ్చన్ అవర్ చేపట్టిన స్పీకర్ సుమిత్రా మహాజన్. ఆగస్టు 10 వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ లో నినాదాలతో హోరెత్తిస్తున్న విపక్ష సభ్యులు.  కేంద్రంతో అమీతుమీకి సిద్దమైన తెలుగు దేశం.

Related image

అవిశ్వాసంపై చర్చకు టీడీపీ పట్టుబట్టే ప్రయత్నం.  విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై చర్చ కోసం టీడీపీ పట్టు.  ప్రమాణస్వీకారం చేసిన కొత్త గా ఎన్నికైన ఎంపీలు.  మరో వైపు పార్లమెంట్ సమావేవాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ. 

Related image

సభా సమయాన్ని సద్వినియోగం చేసుకంటాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.  విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దం అంటున్నా మోదీ.  మరోవైపు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మాజీ ఎంపీల నినాదాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: