Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 3:56 pm IST

Menu &Sections

Search

జేసి అలక వారి మీదనే అంట..!

జేసి అలక వారి మీదనే అంట..!
జేసి అలక వారి మీదనే అంట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జేసి దివాకర్ రెడ్డి టీడీపీ లో దైర్యంగా మాట్లాడే నేత అని చెప్పవచ్చు. తన చెప్పాల్సిన దానిని సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాడు. టీడీపీ అధినేత చంద్ర బాబు కు అయినా సరే నిర్మోహాటంగా ఉన్నది ఉన్నట్టు గా చెబుతాడు. అందుకే కాబోలు మిగతా టీడీపీ నేతలతో జేసి కి అస్సలు పడటం లేదు. తన జిల్లా అయినా అనంత పురం లో ఇప్పటికీ మిగతా ఎమ్మెల్యేలతో జేసి కి విరోధం ఉందని చెప్పాలి. 

jc-diwakar-reddy-tdp

ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కాంగ్రెస్ పార్టీకూడా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పునెక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఆయన బుధవారం రాత్రి అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో కొందరు నేతల వైఖరికి నిరసనగా తాను అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనబోనని ఆయన తేల్చి చెప్పారు. 'కేంద్రంపై టీడీపీ ప్రవేశపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు నేను హాజరు కావడం లేదు.


jc-diwakar-reddy-tdp

దీనికి రాజకీయ కారణాలున్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం బాగా లేదు. నేను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడం లేదనే విషయం సీఎంకు కూడా తెలుసనుకుంటున్నాను. కాగా, అవిశ్వాస తీర్మానానికి హాజరైనా కాకపోయినా జరిగే పెద్ద నష్టమేమీ లేదు. మోడీని ప్రధాని పదవి నుంచి దించలేమన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశాన్ని టీడీపీ ఎంపీలు చక్కగా వివరించగలరు. నేను అసలు అలగలేదు. అలిగితే బుజ్జగించాలనీ నాకు లేదు' అని జేసీ చెప్పుకొచ్చారు. 


jc-diwakar-reddy-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!