Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 4:12 am IST

Menu &Sections

Search

కొత్త వంద రూపాయల నోటు..సిత్రాలెన్నో!

కొత్త వంద రూపాయల నోటు..సిత్రాలెన్నో!
కొత్త వంద రూపాయల నోటు..సిత్రాలెన్నో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) సరిక్రొత్త 100 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈ వంద రూపాయి నోటులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. లావెండర్ (లేత వంగ పువ్వు) వర్ణంలో ఉన్న ఈ నోటు వెనుక వైపు గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి 'రాణీ కీ వావ్‌' ని ముద్రించింది. 

rbi-rs-100-notes-new-100-rupee-note-rani-ki-vav-ap

ఈ సరిక్రొత్త 100 రూపాయల నోటు పై మహాత్మ గాంధీ బొమ్మ ముందు వైపున,వెనుక వైపు “రాణి కి వవ్”ఒక చారిత్రాత్మక బావి బొమ్మ ఉండనున్నాయి..రాణి కి వవ్ గుజరాత్ రాష్ట్రంలో నెలకొన్న ఒక చారిత్రాత్మక బావి,ఈ బావి ని 11 వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్తారు,2014 లో ఈ బావి ని UNESCO “ప్రపంచ వారసత్వ స్థలం” గా ప్రకటించింది.లావెండర్ రంగు లో  ఈ నోటు 66 మి.మి. ×142 సెం.మి. కొలతల్లో ఉంది.  అంతే కాదు మహాత్మా గాంధీ బొమ్మ,ప్రక్కన  ఆర్ బిఐ స్ట్రిప్, ఇంకా పక్కన ఆర్ బీ ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉన్నాయి.