Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 9:34 pm IST

Menu &Sections

Search

చంద్రబాబుని ఫూట్ బాల్ ఆడేసుకుంటున్న పవన్ కళ్యాణ్..జగన్..!

చంద్రబాబుని ఫూట్ బాల్ ఆడేసుకుంటున్న పవన్ కళ్యాణ్..జగన్..!
చంద్రబాబుని ఫూట్ బాల్ ఆడేసుకుంటున్న పవన్ కళ్యాణ్..జగన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానం పై మండిపడుతున్నారు రాష్ట్ర ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీ అధినాయకులు. రాబోయే ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అవిశ్వాస తీర్మానం దారుణంగా విఫలమవడంతో అంతేకాకుండా ప్రధాని మోడీ చంద్రబాబు అనుసరించిన కుటిలమైన రాజకీయ విధానాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టడంతో..ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రరాష్ట్రంలో మాట్లాడలేకపోతున్నారు.

chandrababu-pawan-jagan-modi-parliament

ఈ క్రమంలో పార్లమెంటులో ఆంధ్రరాష్ట్రం గురించి బిజెపి నాయకులు మాట్లాడిన తీరును ఖండించారు ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు అనుసరించిన విధానం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడి బతుకు చిందరవందర అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు అనే మనిషి తన రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర ప్రజలను భవిష్యత్తును ఇరకాటంలో పెట్టేశారని పేర్కొన్నారు.

chandrababu-pawan-jagan-modi-parliament

మరోపక్క చంద్ర‌బాబు సుధీర్ఘ అనుభ‌వం, ప‌రిపాల‌నా ద‌క్ష‌త ఎపిని కాపాడ‌లేక‌పోయాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యా‌ణ్ అన్నా‌రు. ‘నాలుగేళ్లు‌గా ప్ర‌త్యే‌క‌హోదాపై చంద్ర‌బాబు ఎన్ని‌సార్లు మాట‌మార్చా‌రో అంద‌రికీ తెలుసు. ఎపి ప్ర‌జ‌లను నిల‌క‌డ‌లేని, ఆత్మ‌గౌర‌వ‌రం లేనివాళ్లు‌గా చేశారు.

chandrababu-pawan-jagan-modi-parliament

ప్ర‌ధానికి నిన్న మీ ఎంపిలు పాదాభివంద‌నం చేయ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రాజ్‌నాథ్ ఇంకా మిమ్మ‌ల్ని మిత్రులుగానే చూస్తు‌న్నా‌రంట‌. దీన్ని‌బ‌ట్టి మీది ధ‌ర్మ‌పోరాటం అని ఎలా న‌మ్మా‌లి’ అని అన్నా‌రు. రాష్ట్రాన్ని మోసం చేయడంలో కేంద్రప్రభుత్వం హస్తం ఎంత ఉందో దాని కంటే రెండింతలు తెలుగుదేశం పార్టీ ప్రోద్బలం ఉందని అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.




chandrababu-pawan-jagan-modi-parliament
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 3…!
అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!
ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు సీరియస్!
మన్మధుడు 2 సినిమాలో హీరోయిన్ పై సీరియస్ అయిన నాగార్జున..?
నానీ జెర్సీ కలక్షన్ లకి అడ్డం పడుతోంది ఎవరు ?
బన్ని చెప్పిన ఆ మాటతో .. ఇదెక్కడి గొడవ రా బాబూ అంటోన్న సుకుమార్
మహేష్ కల్లో కూడా మర్చిపోలేని అట్టర్ ప్లాప్ సినిమా ని రీమేక్ చేస్తున్నారు !
చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?
రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?
కెసిఆర్ బయోపిక్ లో చంద్రబాబు విలన్ ?
చరణ్ - బన్నీ మల్టీ స్టారర్ ?
ఒక్కసారి కాదు రెండు సార్లు చూశా..ఎన్టీఆర్!
జెర్సీ డైరెక్టర్ కి అల్లూ అర్జున్ ఫోన్ ?
About the author

Kranthi is an independent writer and campaigner.