Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 6:05 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో చంద్ర బాబు జీరో అయ్యాడు.. జగన్ హీరో అయ్యాడు..!

 ఆ విషయంలో చంద్ర బాబు జీరో అయ్యాడు.. జగన్ హీరో అయ్యాడు..!
ఆ విషయంలో చంద్ర బాబు జీరో అయ్యాడు.. జగన్ హీరో అయ్యాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇంకా బతికి ఉందంటే దానికి కారణం ఏపీ ప్రతిపక్ష నేత వైస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విషయం మీద పచ్చ నాయకులను అడిగిన అదే వవిషయం చెబుతారు. ఈ విషయం లో మాత్రం జగన్ హీరో అయ్యాడు. బాబు జీరో అయ్యాడు పూటకో మాట మాట్లాడి జనాల్లో ఏపీ సీఎం విశ్వాసం కోల్పోయాడు. దీనితో బాబు డిఫెన్సె లో పడ్డాడు. పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడిన మాటలు ఇందుకు నిదర్శనం. 

jagan-chandra-babu-naidu-prathyeka-hodaa

ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు, వైసీపీ ట్రాప్ లో పడ్డారని, అందుకే యూటర్న్ తీసుకున్నారని అన్నారు మోడీ. అలా పరోక్షంగా ఏపీ ప్రత్యేకహోదా ఉద్యమం క్రెడిట్ అంతా జగన్ ఖాతాలోనే వేశారు. ప్యాకేజీకి ఒప్పుకోకుండా, జగన్ తరహాలో మొదట్నుంచి ఒకేమాట మీదుంటే బాబు ఇప్పుడిలా బీద అరుపులు అరవాల్సిన అవసరం వచ్చి ఉండేదికాదని పరోక్షంగా కుండబద్దలుకొట్టారు మోడీ. 


jagan-chandra-babu-naidu-prathyeka-hodaa

మొదట్నుంచి బాబువి రెండునాల్కలు. హోదా కావాలన్న నోటితోనే ప్యాకేజీ బెస్ట్ అన్నారు. సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు మళ్లీ హోదా కావాలంటున్నారు. పచ్చ మీడియా సాయంతో గోబెల్స్ ప్రచారంతో చంద్రబాబు దేన్నయినా కప్పిపుచ్చొచ్చు. కానీ ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని మాత్రం తక్కువచేసి చూపలేకపోయారు. దీనికి ఉదాహరణే ప్రధాని ప్రసంగం.


jagan-chandra-babu-naidu-prathyeka-hodaa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!