Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 10:23 am IST

Menu &Sections

Search

టీడీపీ లో ఆ ''కమెడియన్ ఎంపీ'' పరువు తీస్తున్నాడుగా..!

టీడీపీ లో ఆ ''కమెడియన్ ఎంపీ'' పరువు తీస్తున్నాడుగా..!
టీడీపీ లో ఆ ''కమెడియన్ ఎంపీ'' పరువు తీస్తున్నాడుగా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడిపి బీజేపీ మీద చేస్తున్న పోరాటం చూస్తుంటే ఆంధ్ర పరువు పోతుందేమో అని అనిపిస్తుంది. టీడీపీ ఎంపీ శివ ప్రసాద్ పార్లమెంట్లో విచిత్ర వేష ధారణ తో నిరసనలు తెలుపుతున్నారు.ఇది ప్రజలు కు చిరాకు తెప్పిస్తుంది. పోరాటం చేయడానికి ఎన్నో  ఉన్నాయి. కానీ టీడీపీ ఇటువంటి పిచ్చి వేషాలు ఎందుకో వేస్తుందో అర్ధం కావడం లేదు. ఇదే టీడీపీ పోరాట చిట్టా శుద్ధి అంటూ ప్రజలు కామెంట్ చేస్తున్నారు. 

tdp-mp-siva-prasad-tdp
నిరసన ప్రదర్శనలకు ఓకే, కానీ శివప్రసాద్ ఎంచుకున్న పద్ధతే రాష్ట్ర పరువుని బజారుకీడుస్తోంది. ప్రత్యేకహోదా రాకపోతే, రాష్ట్రం ఎప్పటికీ కష్టాల ఊబిలో చిక్కుకుపోతుందని, ఉపాధి కరువై, పెట్టుబడులు లేక యువత అల్లాడిపోతుందని అందరికీ తెలుసు. ఇంత సీరియస్ విషయాన్ని సిల్లీగా ఇలా రోజుకో వేషం వేసుకుని తేల్చేయడాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 


tdp-mp-siva-prasad-tdp
నాలుగేళ్ల కాపురం తర్వాత అవకాశవాద రాజకీయంలో భాగంగా, తెలుగు ప్రజల భవిష్యత్ ని తాకట్టుపెట్టి బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీని జనం చీదరించుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు తమ ఎంపీ చేస్తున్న పనిని ఎలా సమర్థిస్తారు. వేషాలు వేసుకుని రోడ్లపైకి వస్తే కేంద్ర ప్రభుత్వం మనసు మార్చుకుంటుందా? కేంద్రం మెడలు వంచాలంటే ఇలాంటి కామెడీ ప్రదర్శనలు చేస్తే సరిపోతుందా... ఢిల్లీ వీధుల్లో కామెడీ చేసి నాలుగు పద్యాలు పాడితే ఎవరు గుర్తిస్తారు, ఎందుకు మద్దతిస్తారు? 
tdp-mp-siva-prasad-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!
చంద్ర బాబు ఇంగ్లీష్ చూశారా ... నేషనల్ మీడియా షేక్ అయ్యింది ..!
బాబు ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు ... అయినా ఎన్నికల్లో గెలుస్తాడా ...!
వర్మ మీద నందమూరి ఫ్యామిలీ కోర్ట్ కు వెళుతుందా .. ?
చంద్ర బాబు ను చీల్చి చెండాడిన సోషల్ మీడియా ..!
లోకేష్ తండ్రినని చెప్పడానికి గర్వ పడుతున్నాను ... మరీ నువ్వు ..!
భారీ దేహం తో ఎన్టీఆర్ ...!
పాపం లోకేష్  మళ్ళీ బుక్ అయ్యాడు ... ఒకటే ట్రోల్స్ ..!