Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 10:48 pm IST

Menu &Sections

Search

వైసీపీ బంద్ తో పారిశ్రామికవేత్తలు పారిపోతారట !!

వైసీపీ బంద్ తో పారిశ్రామికవేత్తలు పారిపోతారట !!
వైసీపీ బంద్ తో పారిశ్రామికవేత్తలు పారిపోతారట !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి, ప్రత్యేక హోదా వస్తే లాభమెంటో అందరి కంటే బాగా లెక్కేసే మన ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు గారు. వైసీపీ బంద్ గురించి తనదైన స్టైల్లో ఇంత విషం చిమ్మేశారు. ఈ బంద్ వల్ల ఏపీలో అశాంతి వస్తుందట. ఆర్ధిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందంట. పెట్టుబడులు రాకుండా పోతాయట. రెండంకెల ప్రగతి గతి తప్పుతుందంట. ఏంతైనా విత్త మంత్రి కదా.. చిట్టా పద్దులు బాగానే తీశారు. 


వరస బంద్ లతో అరిష్టమట :

yanamala-ramakrishnudu,-ycp,-jagan,-tdp,-ap-band

ఏపీకి వరసగా బంద్ లు వస్తే అరిష్టమట. అన్ని తెలిసే జగన్ ఇలా తరచూ బంద్ లకు పిలుపు ఇస్తున్నారట. దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడం మానేసి ఎక్కడికో పారిపోతారట. ఏపీకి ఇలా అన్ని విధాలుగా నష్టం కలిగించడానికే జగన్ కంకణం కట్టుకున్నడట. రాష్ట్రం పట్ల జగన్ కి  అసలు బాధ్యత లేదట. వైసీపీ ఉనికి కోసమే బంద్ లట.


డిల్లీలో చేయాలి కానీ... :

yanamala-ramakrishnudu,-ycp,-jagan,-tdp,-ap-band

చేస్తే గీస్తే ఆందోళనలు డిల్లీలో చేయాలి కానీ ఇక్కడ ఏంటని యనమల వారు విసుక్కుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ టీడీపీ ఎపుడూ బంద్ పిలుపు ఇవ్వలేదా యనమల వారు అంటే ఏం చెబుతారు. కేంద్రం నిర్ణయాలన్నిటికీ నిరసన డిల్లీలోనే టీడీపీ తెలిపిందా సార్ అన్నా జవాబు ఉండదేమో. అంతెందుకు పదిహేను రోజులకు ఒకసారి ధర్మ పోరాట దీక్షలంటూ సర్కారీ ఖర్చు రాసేసి మీరు చెబుతున్న సోదేదో డిల్లీలోనే చెప్పొచ్చుగా అన్నా యనమల వారు పలకరేమో. ఎందుకంటే హోదాకు అవునన్నా, కాదన్నా టీడీపీయే చేయాలి. బంద్ లు సమ్మెలూ అధికార పార్టీయే చేయాలని ఓ జీవో ఇచ్చెయరాదా సీనియర్ మంత్రి  గారు అంటే సరిపోతుందేమో.
 



yanamala-ramakrishnudu,-ycp,-jagan,-tdp,-ap-band
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉప ముఖ్యమంత్రి అవుతుందా...!!
కేసీయార్ తుపాను ఉందా.. యాగాలెందుకు ?
కర్నాటక ఫార్ములాను నమ్ముకున్న ఆ పార్టీ !!
మాటల మాంత్రికుడితో మెగాస్టార్ !!
ముద్రగడ అస్త్ర సన్యాసం !!
ఎవరూ కాపు కాయరా...!!
ఈ బ్యూటీకి చోటుందా !!
సిధ్ధమ్మ దిగిపోయిందిగా !!
పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!!
కమ్మా...రెడ్డి కలిసేనా !! (రెండవ భాగం)
కమ్మా...రెడ్డీ కలిసేనా  ( మొదటి భాగం )
జగన్ ఏం సాధించాలనుకుంటున్నారు...!!
ఆ హీరోయిన్ తో ప్రేమలో దేవీశ్రీ !!
కుట్రదారు బాబే... పార్వతీపురం సభలో నిప్పులు చెరిగిన జగన్
నందమూరి పురదేశ్వరి కాదా...!!
జనవరిలో రిలీజ్... షాకిస్తారా !!
గుట్టు బయటేసుకుంటున్న బాబు !!
తెర తీస్తానంటున్న హాట్ బ్యూటీ !!
జనవరిలో జక్కన్న ఇంట పెళ్ళి బాజాలు !!
నందమూరి జోడీగా సావిత్రి !!
బాబుకు జాకీలేస్తున్న జాక్ పాట్ సీఎం !!
బాబు కొలువులో ఓ మంత్రి మెజారిటీ 70 వేలట.. సర్వేలు చెబుతున్నాయి !!
శ్రీభాగ్ రగులుతోంది...ముక్కలేనా !!
పవన్ కి ధీమా పెరిగిందా... అందుకేనా ఘాటు విమర్శలు !!
ఆ సెంటిమెంట్ హీరోయిన్ మళ్ళీ జోడీ కడుతోంది
రకుల్ కులుకులు...అక్కడ జెండా పాతేస్తుందంట !!
ఆ జిల్లాను కొట్టాలి... ఇదీ బాబు టార్గెట్ !!
ముందే  సర్దుకుంటున్న బాబు...!!
మౌనమే వ్యూహమా... !!
ఏపీలో షాకింగ్ పొత్తులు... ఆ పార్టీతో కలసి !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.