Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 18, 2018 | Last Updated 11:16 pm IST

Menu &Sections

Search

పవన్ ని దారుణంగా తిట్టిన వైఎస్ జగన్!

పవన్ ని దారుణంగా తిట్టిన వైఎస్ జగన్!
పవన్ ని దారుణంగా తిట్టిన వైఎస్ జగన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పార్టీ అధినేతల మద్య మాటల యుద్ద తారాస్థాయికి చేరుకుంటుంది.  మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య యుద్దం కొనసాగితే..తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి దారుణంగా వ్యాఖ్యానించారు.  ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్, సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ..కార్లు మార్చినంత ఈజీగా పవన్‌ కల్యాణ్ పెళ్లాలను మార్చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

andhrapradesh-pawan-kalyan-jenasena-ysrcp-ys-jagan

 నాలుగేళ్లకు.. ఐదేళ్లకు ఒకసారి పెళ్లాలను మారుస్తుంటాడన్నారు. పవన్ ఇప్పటికే నలుగురు పెళ్లాలను మార్చేశారని చెప్పుకొచ్చారు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే నిత్యపెళ్లి కొడుకు... అంటూ బొక్కలో వేసేవారన్నారు. చంద్రబాబును కాపాడాలనుకునే ప్రతీసారి పవన్ బైటకొచ్చి ఓ ట్వీటో.. ఓ ప్రెస్‌మీట్ పెడతారని, ఆ తర్వాత మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతారో తెలియదని సెటైర్ వేశారు. 

andhrapradesh-pawan-kalyan-jenasena-ysrcp-ys-jagan

ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన బయటకు వచ్చి.. "నేను పతివ్రతను" అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పూడ్చేశాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పూడ్చేశాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

andhrapradesh-pawan-kalyan-jenasena-ysrcp-ys-jagan

 పవన్ ఆరు నెలలకోసారి.. ఏడాదికోసారి బయటకు వచ్చి ట్వీట్ చేస్తూ.. ప్రెస్ మీట్లు పెడుతుంటాడన్నారు.  "మన ఖర్మ కొద్దీ పవన్‌ లాంటోళ్లు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది" అని జగన్ వాపోయారు. జనసేన అధినేతపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చెయ్యడం పై ఇప్పుడు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. 


andhrapradesh-pawan-kalyan-jenasena-ysrcp-ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
ప్రణయ్ కి అంకితమిస్తూ..‘వీర భోగ వసంత‌రాయ‌లు’ ఫస్ట్ సాంగ్!
క్లీవేజ్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న..టివీ న‌టి!
ప్రణయ్ హంతకుడి గుర్తింపు..హైదరాబాద్ కి తరలింపు!
రాజకీయాల్లోకి వస్తే ప్రజల బాధ్యత తీసుకోవాలి : గౌతమి
బోయపాటి దృష్టి కౌశల్ పై పడిందా?!
కూతురిని తమ దగ్గరకు రప్పించుకునేందుకే ఈ దారుణం : ఎస్పీ రంగనాథ్
రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' వాయిదా..అందుకేనా!
అమృత తల్లి నమ్మించి మోసం చేసింది : ప్రణయ్ తల్లి ప్రేమలత
అనుమానాస్పద స్థితిలో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ మరణం!
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ హ్యాక్!
సూపర్ స్టార్ క్షమాపణ చెప్పారు..ఎందుకో తెలుసా!
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు
కులం,మతం పిచ్చోళ్లపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్!
విజయ్ దేవరకొండ ‘నోటా’వాయిదా..అందుకేనా!
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు!
శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు,భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి...
మళ్లీ అలాంటి పనులు చేయను : మారుతి
‘ఇంకా కులాల గోల ఏంటిరా..జంగిల్ ఫెలోస్ ’..రామ్ ట్విట్!
దీప్తి నస తో.. బిగ్ బాస్ హౌజ్ సభ్యులు అల్లలాడారు!
పరువుహత్య కేసులో సంచలన నిజాలు..మాజీ ఉగ్రవాదితో డీల్!
చింత‌మ‌నేనిపై ' కొఠారు ' తొలి విజ‌యం!
కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!
ప్రముఖ నటుడు కన్నుమూత!
ప్రధాని న‌రేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు..!
‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’ట్రైలర్ కి మంచి రెస్పాన్స్!
విశాఖలో కన్య శ్రీ థియేటర్లో భారీ అగ్నిప్రమాదం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED