Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 9:09 am IST

Menu &Sections

Search

కాలికి గాయమైనా..పోరాటం ఆపను : పవన్

 కాలికి గాయమైనా..పోరాటం ఆపను : పవన్
కాలికి గాయమైనా..పోరాటం ఆపను : పవన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజాపోరాట యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా వరుసగా అవాంతరాలు వాటిల్లుతున్నాయి.  ఆ మద్య శ్రీకాకుళంలో ఆయనపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. కంటికి సంబంధించి సమస్యతో చానాళ్లు ఇబ్బందిపడ్డారు. నల్ల కళ్లజోడు పెట్టుకుని తిరిగారు. ఆడియో ఫంక్షన్లకు సైతం నల్లద్దాలు పెట్టుకుని వచ్చారు. ఆ సమస్యతోనే ఉత్తరాంధ్ర పర్యటన చేశారు.

andhrapradesh-jenasena-party-pawan-kalyan-leg-prob

తాను స్టైల్ కోసం ఈ నల్ల  కళ్లజోడు పెట్టుకోవడం లేదని..తన కంటికి కురుపు అయ్యిందని..కాస్త ఇన్ ఫెక్షన్ వల్లనే తాను కళ్లజోడు పెట్టుకున్నట్లు పలు సందర్భాల్లో తెలిపారు పవన్ కళ్యాన్.   తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్వల్ప గాయమైంది. మంగళవారం (జులై 24) భీమవరంలోని ఓ ఫంక్షన్ హాలులో కార్యకర్తలను కలిసేందుకు వస్తున్న క్రమంలో నేల తడిగా ఉండటంతో పవన్ జారడంతో కాలు మెడిమ బెణికింది దాంతో ఆయన నొప్పితో ఇబ్బందిపడ్డారు. 

andhrapradesh-jenasena-party-pawan-kalyan-leg-prob

ఈ నేపథ్యంలో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.  ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. ఆయన భీమవరంలో వైద్యులతో పవన్ సమావేశమయ్యారు.తనకు వైద్యులంటే ఎంతో గౌరవమని ఈ సందర్భంగా వెల్లడించారు. తనకిష్టమైన వ్యక్తి చేగువేరా అని.. ఆయన కూడా డాక్టరేనని తెలిపారు. 

andhrapradesh-jenasena-party-pawan-kalyan-leg-prob

 మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో  ప్రజా పోరాట యాత్రను కొనసాగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఆయన పోరాట యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన... భీమవరంలోని ఎస్సీ కాలనీలో విద్యార్థులు, దేవాలయ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించనున్నారు.

andhrapradesh-jenasena-party-pawan-kalyan-leg-prob
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!

NOT TO BE MISSED